Widgets


ముద్దబంతులూ బొంగమూతులూ నట్టింట కాలుపెట్టు పాడి పంటలూ song from pandaga

 

అహ ఆ ఆ ఆ ముత్యాల ముగ్గుల్ల్ ఓహ ఆ ఆ ఆ రతణాల గొబ్బిల్లో

ముద్దబంతులూ బొంగమూతులూ

నట్టింట కాలుపెట్టు పాడి పంటలూ

వెండి ముగ్గులూ పైడి కాంతులు

పుట్టింట దీపమెట్టు ఆడపడుచులూ

ముద్దబంతులూ బొంగమూతులూ

నట్టింట కాలుపెట్టు పాడి పంటలూ

వెండి ముగ్గులూ పైడి కాంతులు

పుట్టింట దీపమెట్టు ఆడపడుచులూ

కలబోసి విరబోసి మహదండిగా

మది నిండగా తొలిపండుగే సంక్రాంతీ

ముద్దబంతులూ బొంగమూతులూ

నట్టింట కాలుపెట్టు పాడి పంటలూ

వెండి ముగ్గులూ పైడి కాంతులు

పుట్టింట దీపమెట్టు ఆడపడుచులూ

అత్తింట సాగుతున్న అల్లుడ్ల ఆగడాలు

భోగిపల్లుగా కంగారూ రేపుత్తున్న

కోడల్ల చూపులన్నీ  భొగిమంటగా

ఉన్నమాట పైకిచెప్పు అక్కగారివైనా

నీవు సన్నాయిగా దేనికైన సిద్దమైన

బావగారి పద్దతేమొ బసవన్నగా

పిల్ల పాపలే పచ్చ తోరనాలుగా

పాలనవ్వులే పచ్చి పాయిసాలుగా

కలబోసి విడదీసి కనువిందుగా

మనసందిగా సిరిసంపదే సంక్రాంతీ

ముద్దబంతులూ బొంగమూతులూ

నట్టింట కాలుపెట్టు పాడి పంటలూ

వెండి ముగ్గులూ పైడి కాంతులు

పుట్టింట దీపమెట్టు ఆడపడుచులూ

మనసునుచూసే కన్నులు ఉంటే

పగలే వెన్నెల రాదా

మమతులు పూసే బంధాలుంటే

ఇల్లే కోవెల కాదా

మన అనువాల్లే నలుగురు ఉంటే

దినమూ కనుమే కాదా

దేవతలేని దేవుడు నీవు

ఇలచేరావు కనలేనీ కొనలేనీ

అనురాగమే  నువుపంచగా

అరుదెంతుగా సుఖషాంతి

ముద్దబంతులూ బొంగమూతులూ

నట్టింట కాలుపెట్టు పాడి పంటలూ

వెండి ముగ్గులూ పైడి కాంతులు

పుట్టింట దీపమెట్టు ఆడపడుచులూ

కలబోసి విరబోసి మహదండిగా

మది నిండగా తొలిపండుగే సంక్రాంతీ
To Listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory