
ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమా
అవునో కాదో అడిగే వీలే లేదా మౌనమా
పగ సాధించే పంతమ్మాని చెలిమే పంచుమా
ప్రేమిణ్చడటమే పాపం అనిపిస్తావా ప్రేమా
ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమా
నిలువెల్లా గాయాలే కలిగిస్తూ ఉన్నా
శిలలాంటి నను మలిచే ఉలివే అనుకున్నా
నువు కోరే రూపంలో కనిపిస్తూ ఉన్నా
వెలి వేసి వెళుతుంటే విలవిల మంటల్లో
నాకు ఓ మనసుందంటు చూపావే నేస్తమా
ఆ మనసును ఒంటరిగా విరిచేస్తే న్యాయమా
నీపై నీకే నమ్మకముంటే మౌనం మానుమా
నా హృదయం నీ కోవెలైంది కొలువై ఉండుమా
ప్రేమించడటమే పాపం అనిపిస్తావా ప్రేమా
ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమా
శిలలాంటి నను మలిచే ఉలివే అనుకున్నా
నువు కోరే రూపంలో కనిపిస్తూ ఉన్నా
వెలి వేసి వెళుతుంటే విలవిల మంటల్లో
నాకు ఓ మనసుందంటు చూపావే నేస్తమా
ఆ మనసును ఒంటరిగా విరిచేస్తే న్యాయమా
నీపై నీకే నమ్మకముంటే మౌనం మానుమా
నా హృదయం నీ కోవెలైంది కొలువై ఉండుమా
ప్రేమించడటమే పాపం అనిపిస్తావా ప్రేమా
ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమా
0 comments:
Post a Comment