Widgets


హే మిస్టర్ హే మిస్టర్ జర సునో జర దేఖో song from Adda


హే మిస్టర్ హే మిస్టర్

జర సునో జర దేఖో

జర సోచో ప్యార్ కర్లేనా

ప్యార్మేజీనా

హే మిస్టర్ జర సునో

ఓ పిల్లడా దిల్లుందా

తెరా దిల్లుమే దమ్ముందా

ఓ పిల్లడా దిల్లుందా

తెరా దిల్లుమే దమ్ముందా

నువ్వు భూమిమీద ఎందుకో

పుట్టినట్టూ అరే పుట్టి నువ్

ఏమ్ సాదించినట్టూ ఈ యూత్తులో

పవరే తెలిసేట్టు ఓ పిల్ల దాన్ని

చూసి లైను వేసి లవ్లో పడగొట్టు

వ..అ...ఆ వ..అ...ఆ 

అపుడే లైఫ్ లోన ఏదో కిక్కు ఉంటుందీ

అపుడే లైఫ్ లోన ఇంకా ఏదో త్రిల్లు ఉంటుందీ

అపుడే లైఫ్ లోన ఏదో కిక్కు ఉంటుందీ

అపుడే లైఫ్ లోన ఇంకా ఏదో త్రిల్లు ఉంటుందీ

హే మిస్టర్ జర సునో

ఓ మీవెంటే పడితే న్యూసెన్సూ ఆ

పడలేదంటే కామెంట్సూ అరె

బాలెన్సే లేనోలీబేబీసు

వదిలేయండి మీ దౌట్సు

ఇక్కడన్నీ ఓపెన్ సీక్రెట్సూ

మాకూడా ఉంటాయి ఫీలింగ్సూ అబ్బో

ఐబాబో సీనే రివెర్సూ ఐపోయారు

మీరెంతో అడ్వాన్సూ చాల్ చాలులే

సిల్లీ సెటైర్సూ మాకులాగ మీరుకూడా

పెంచుకోండి లైసెన్సూ

వ..అ...ఆ వ..అ...ఆ 

అపుడే లైఫ్ లోన ఏదో కిక్కు ఉంటుందీ

అపుడే లైఫ్ లోన ఇంకా ఏదో త్రిల్లు ఉంటుందీ

అపుడే లైఫ్ లోన ఏదో కిక్కు ఉంటుందీ

అపుడే లైఫ్ లోన ఇంకా ఏదో త్రిల్లు ఉంటుందీ

ఓ స్వీటీ నాటీ బ్యూటీసూ ట్రై చేస్తున్నా

మా బాయ్ సూ మీనుంచీ లేవే ఏ సిగ్నల్సూ

అరె స్కిన్ టైట్ ఉన్నా డ్రెస్సెస్సూ 

తలదించి నడిసే సైలెన్సూ మీకోసమ్

మేమిచ్చే మూమెంట్సూ

అరె లైఫ్ అంతా ఉండె గాడీలా మీ వెనకాలే

పడి తిరగాలా నో చాన్సురో చేస్ చెయ్యరో

ఓ చిన్నదాన్ని ఫ్లాటు చేసి లవ్వు లోకి దించెయ్యరో

వ..అ...ఆ వ..అ...ఆ 

అపుడే లైఫ్ లోన ఏదో కిక్కు ఉంటుందీ

అపుడే లైఫ్ లోన ఇంకా ఏదో త్రిల్లు ఉంటుందీ

అపుడే లైఫ్ లోన ఏదో కిక్కు ఉంటుందీ

అపుడే లైఫ్ లోన ఇంకా ఏదో త్రిల్లు ఉంటుందీ

To listen this song click on play button

1 comments:

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory