Widgets


హో దూరంగా రంగా దొంగా దాక్కోకొయ్ ఇయ్యాలా Song from Gopala Gopala


ఆలరే ఆల ఆయనంద లాలా అందరూ చూడండయ్యా

చూపిస్తాడు ఏదోలీలా......................................

ఆలరే ఆల ఆయనంద లాలా ఆడలా ఈలేసాడో

కోలాటాలా గోలా గోలా..............................

హో దూరంగా రంగా దొంగా దాక్కోకొయ్ ఇయ్యాలా

వచ్చినువ్ మాతొ చిందెయ్యాలా.....................

హో మందిరం కట్టిందయ్యా భూమీ నీకివేలా

మంచి చెయ్యాలో చాలా చాలా........................

ఎవడో ఏలా ఇదినీమేలా నువు చేసే ప్రతిమంచీ

ఎదురై ఎగురేయగా..హో భజె భాజె ఆ డోలు భజె భాజె

ఆ డోలు భజె హే...........................................

భజరె భజరె భజరె భజరె..హే.........................

భజె భాజె ఆ డోలు భజె భాజె

ఆ డోలు భజె హే...........................................

భజరె భజరె భజరె భజరె..హే.........................

హో దూరంగా రంగా దొంగా దాక్కోకొయ్ ఇయ్యాలా

వచ్చినువ్ మాతొ చిందెయ్యాలా.....................

భామకే లొంగేటోడు బాధే తీరుస్తాడూ

ప్రేమకే పొంగాడంటె ప్రాణం బదులిస్తాడూ

ఆవుల్నే తోలేటోడు నిన్నే పాలిస్తాడూ

యుద్దంలో రధం తోలి నీతిని గెలిపించాడు

నల్లని రంగున్నోడూ తెల్లని మనసున్నోడూ

అల్లరి పేరున్నోడూ అందరికీ అయినోడూ

నీపిచ్చి ఎన్నాలో అన్నాలో అన్నేల్లో

నీలోనే ఒకడై ఉంటాడూ...............

హో భజె భాజె ఆ డోలు భజె భాజె
ఆ డోలు భజె హే...........................................

భజరె భజరె భజరె భజరె..హే.........................

హో భజె భాజె ఆ డోలు భజె భాజె

ఆ డోలు భజె హే...........................................

భజరె భజరె భజరె భజరె..హే.........................

భజె భాజె ఆ డోలు భజె భాజె

ఆ డోలు భజె హే...........................................

భజరె భజరె భజరె భజరె..హే.........................

భజె భాజె ఆ డోలు భజె భాజె

ఆ డోలు భజె హే...........................................

భజరె భజరె భజరె భజరె..హే.........................

భజె భాజె ఆ డోలు భజె భాజె

ఆ డోలు భజె హే.........................................

భజె భాజె ఆ డోలు భజె భాజె

ఆ డోలు భజె హే........................................


To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory