Widgets


పేట రాప్ పేట రాప్ పేట రాప్ పేట రాప్ Song from Premikudu



#రిథం ఆఫ్ లైఫ్#

#బ్లూ క్లియర్ మౌంటైన్#

#మిక్సిడ్ విత్ ఆటిట్యూడ్#

#ఫంకి డ్రంస్ ఫ్రమ్ హెల్#

మండపేట మలక్ పేట నాయుడుపేట

పేట రాప్ పేట రాప్

పేట రాప్ పేట రాప్

నేడేంటి రేపేంటి దినసరి అదే

రాత్రేంటి పగలేంటి మార్పు లేదులే

మర్చిపోదామే బాధలు మర్చిపోదామే

కోపంవస్తే కొంచం ఆపుకుందామే

అర్రే #గెటప్ అండ్ డ్యాన్స్#

ఇక నీదే #చాన్స్#

నీ చేతిలో అన్ని వున్నవిరా

టప్ టప్ చిక టప్పా టప్పాడుదామ్

ముందు యెవరు ముందు యెవరు

ముందు ముందు ముందు ముందు

పేట రప్ పేట రప్

పేట రప్ పేట రప్

అచంపేటే పుచం పేటే కొత్తయ్యపేటే కొబ్బరిమట్టే

అచంపేటే పుచం పేటే కొత్తయ్యపేటే కొబ్బరిమట్టే

ఏ డబ్బులేంటి గిబ్బులేంటి వున్నది ఒక #లైఫె#

చాలయ్యా దేవుడా నాకు ఒక #వైఫె#

తెరచి వుంచుదామ్ మనసు తెరచివుంచుదామ్

వచ్చేది ఎవరో వేచి చూద్దాం

అర్రె నీకోసం పుట్టింది నీదేరా

దొరికింది అందుకోరా అంతేరా

జరిగింది జరిగేదీ ఇంతే

తెల్లవారె తెల్లవారె తెల్ల తెల్ల తెల్లవారె

పేట రప్..పేట రప్..పేట రప్..పేట రప్..పేట రప్..

పేట రప్..పేట రప్..పేట రప్..పేట రప్..

బాడుగ కరెంటు కళ్ళాపు ప్యాకట్ పాలు

పిల్లలు స్కూలుఫీజు చక్కెర చమురు రవ్వ

రాషన్ పామాయిలు పచ్చి బియ్యమ్ గోదుమకు

చాలక చాలక వున్న డబ్బులన్ని చాలక

ఒక్కణ రెండణాల్ హుండీ పగులగొట్టి పావళా అర్ధ అప్పుసప్పు చేసి

ఒక్కణ రెండణాల్ హుండీ పగులగొట్టి పావళా అర్ధ అప్పుసప్పు చేసి

చెంబు చాట తాకట్టు పెట్టి

ఐదు పది అడుక్కున్న అవసరాలు తీరలేదే

నాన కదిరె నాన కదిరె సింగరేణి నాన కదిరె

నాన కదిరె నాన కదిరె సింగరేణి నాన కదిరె

మండపేట మలక్ పేట నాయుడుపేట పేట రాప్

మండపేట మలక్ పేట నాయుడుపేట పేట రాప్


అచ్చంపేటే పుచ్చం పేటే కొత్తయ్యపేటే కొబ్బరిమట్టే

అచ్చంపేటే పుచ్చం పేటే కొత్తయ్యపేటే కొబ్బరిమట్టే

సారాయి ఎండుచేప బీడిముక్క పండుకప్ప

గుడిసే కుప్పతొట్టి పక్కనే టీ కొత్తు

రిక్షా గాలిపటమ్ గాజు పెంకు మాంజా

గూటిబిళ్ళ గోళీకాయ గాలి పాట పాడుదాం


అగడం బగడం నెమలికి దంతం

సుబ్బరాయుడు సుబ్బలక్ష్మి నర్రా నాగమణి

ఎంటీయారు ఏ ఎన్నారు చిరంజీవి బాలయ్య

పగలు గిగలు రాత్రి గీత్రి ఆల్ షోస్ హౌస్ఫుల్లే

పేట రప్….పేట రప్..పేట రప్..పేట రప్..పేట రప్..

పేట రప్..పేట రప్..పేట రప్..పేట రప్..

#స్టాపిట్#

యావుర్రా అది
To listen this song click on play button


0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory