
కల్లలో ఉందీ ప్రేమా గుండెలో ఉందీ ప్రేమా
మాటలే పెదవలు దాటవు ఎందుకమ్మా బాపూబొమ్మ
సొగసులా రోజాకొమ్మా ముళ్లులా గుచ్చదమ్మా
మనసుకే గాయం చేసే మౌనం ఇంకా ఎన్నాలమ్మా
భూమ్మీదిలా నేనున్నదీ నీప్రేమనూ పొందేందుకే
నా ప్రాణమే చూస్తున్నదీ నీ స్వాసలో కలిసేందుకే
ఊరికే ఊరూరికే చెలియా నాప్రేమతో ఆటాడకే
కల్లలో ఉందీ ప్రేమా గుండెలో ఉందీ ప్రేమా
మాటలే పెదవలు దాటవు ఎందుకమ్మా బాపూబొమ్మ
0 comments:
Post a Comment