
పదహారేళైనా పసిపాపై ఉన్నా
నీవెచ్చని చూపే తగిలేదాకా
పరువంలొ ఉన్నా పరవాలేదన్నా
నీకల నావైపే కదిలేదాకా
హరె ఏమైందో ఏమైందో సరిగా ఏమైందో
నే మొదట నిన్ను కలిసినాక నాలో ఏంజరిగిందో
హయ్యో హయ్యో ఇది ఏంమాయో అంతా అంతా మారిందయ్యో
హయ్యో హయ్యో ఇది ఏంమాయో నన్నే నీలా మార్చిందయ్యో
హ తెలుగే కాకుండా చాలా భాషల్లోనా
వెతికా ఈ జబ్బుని ఏమంటారో తెలిపే వాల్లెవరో లేరే ఈలోకానా
నువ్వే చెప్తావని లేనో లేదో ఎన్నో చేసి చేసీ ఎంతో
సన్నబడినా బరువేం తగ్గదు ఈ గుండెల్లోనా
హయ్యో హయ్యో ఇది ఏంమాయో అంతా అంతా మారిందయ్యో
హయ్యో హయ్యో ఇది ఏంమాయో నన్నే నీలా మార్చిందయ్యో
హో చదువేమౌతుందని గుబులైనా రాదేంటో
నిన్నే చదవాలని ఆరాటంలో హో........
రేపేమౌతుందని దిగులైనా రాదేంటో నిన్నని మరిపించే
ఆనందంలోచుట్టూ ఉన్నవాల్లూ తిట్టే కన్నవాల్లూ
ఎవరూ గుర్తురారు నీతలపుల్లో........................................
హయ్యో హయ్యో ఇది ఏంమాయో అంతా అంతా మారిందయ్యో
హయ్యో హయ్యో ఇది ఏంమాయో నన్నే నీలా మార్చిందయ్యో
0 comments:
Post a Comment