
అదిరెను అదిరెని ఎదసడి అదిరెను కలిగెను కలిగెను
అలజడి కలిగెను గిర గిర తిరిగెడి భూమీ నిలిచెను
గల గల కదిలెడి గాలీ నిలిచెను మనసున గమకరి
మొక్కమొలిచెను వయసున మనసరి పొద్దుపొడిచెను
నర నర నరమున సల సల మరిగెను నిన్న లేని నిప్పు
లాంటి తుఫానూ.................................
గుండెల్లొనా వెయ్యివేల్ల పిడుగులు పగిలెను కోటి కోట్ల
మెరుపుల కత్తి దాడి జరిగెను నాపై నాపై.........
కాలికింద నేల కూడ నన్ని వీడి కదిలెను
ప్రాణమంత పిండుతున్నా తీపిబాధ రగిలెను
ఏమయ్యిందో ఏమయ్యిందో రెప్ప మూసి తీసేలోగా
ఏమయ్యిందోచూసేలోగా నాలో నేనూ లేనేలేనూ
పిల్లా ఓ పిల్లా నాచూపుల్లోనా మెరిసావే
పిల్లా ఓ పిల్లా నా ఊపిరిలోనా కలిసావే
పిల్లా ఓ పిల్లా నా దేవత నువ్వై నిలిచావే అయ్యో....
పాదరసమునే పూతపోసి నీమెరుపు రూపమేమలిచారూ
పూలపరిమలం ఊపిరూదినా పైకినిన్నిలా వదిలారూ
అద్భుతాలన్ని ఒకచోటే వెతికి నిను చేరినాయేమో
పోలికలు సోలిపోయే రూపం నీదే................................
పిల్లా ఓ పిల్లా నా గుండె తలుపు తట్టావే
పిల్లా ఓ పిల్లా నాప్రేమ దారిపడ్డావే
పిల్లా ఓ పిల్లా నాకల్లొ దీపం పెట్టావే..అయ్యో
హోరు గాలిలో నెమలి కన్నులా తేలుతుంది మది నీవల్లే
జోరు వానలో ఆడుతున్న నా అంతరంగమొక హరివిల్లే
పసిడి పరువాల పసి పాప మరువదే నిన్ను కను పాప
జన్మకే గ్నాపకంగా చూసా నిన్నే ..........................
పిల్లా ఓ పిల్లా నాలోకంలో అడుగెట్టావే
పిల్లా ఓ పిల్లా నీ అందంతో పడగొట్టావే
పిల్లా ఓ పిల్లా నాకొసమె నువ్వు పుట్టావే అయ్యో........
పిల్లా ఓ పిల్లా నీ అందం దెబ్బ తిన్నాన్నే
పిల్లా ఓ పిల్లా నేతేరుకోలేకున్నానే
పిల్లా ఓ పిల్లా నీ ప్రేమలో పడుతున్నానే అయ్యో.......
0 comments:
Post a Comment