Widgets


కొ కొ కోడి మంద్దెక్కేసి రంగేసిందబ్బా అరె పిల్లను చూసి పిచ్చెక్కేసి తొడకొట్టిందబ్బా Song from Govindudu Andarivaadele


కొ కొ కోడి మంద్దెక్కేసి రంగేసిందబ్బా


అరె పిల్లను చూసి పిచ్చెక్కేసి తొడకొట్టిందబ్బా

హరె రబ్బా రబ్బా బాగుందబ్బా రిబ్బను జడదెబ్బా

హరె రబ్బా రబ్బా అదిరిందబ్బా ఒంపుల వడదెబ్బా

ఎబ్బా ఎబ్బా గిలి గిలి ఎబ్బా గొడవెట్టిందబ్బా

అడి ఎబ్బా ఎబ్బా ఊపిరిడబ్బా ఉడికెత్తిందబ్బా

అడి ఎబ్బా ఎబ్బా రైకలసబ్బా చిటికేసిందబ్బా

అడి ఎబ్బా ఎబ్బా సుక్కలసుబ్బా సురుకెత్తిందబ్బా

లండనే వదిలొచ్చానే పండగే చేయిస్తానే

ఉండవే గుండెలోనా బావ మరదలిగా 

మనసు పడి పడిచచ్చానే కులుకుతూ

గల గల దబ దబ చెక చెక పరుగున సరసకు రా


హరె రబ్బా రబ్బా బాగుందబ్బా రిబ్బను జడదెబ్బా

హరె రబ్బా రబ్బా అదిరిందబ్బా ఒంపుల వడదెబ్బా

పిల్లోడనీ చనువిస్తే గిల్లిస్తడే చంటోడూ

సయ్యాటకే రమ్మంటడే రాకాసుడే

కారంగా ముద్దిచ్చిపో గడంగా హగ్గిచ్చిపో

ఉత్తంగా సుఖిచ్చిపో అల్లేసుకో వలవేస్తాడే తుంటరీ

కలలోకొస్తాడే ఉలపాటాలా బంగారీ కలనిజమే

చేసీ మొగుడైపోతా...సూపర్ పాపా అంతే రబ్బా హై హై పాపా

పగలంతా పొగలొచ్చే నిదరోయినా సెగలొచ్చే

ఎటుచూసినా ఎదురొచ్చే నీ అందమే అందాలకే తోడొస్తే

అచ్చంగా వచ్చేస్తలే కడదాకా ఉంటానునీకౌగిల్లలో

నువు అవునంటే ఇప్పుడే ఎత్తుకుపోతాలే అనుకోలేదే

ఎప్పుడూ నా కిష్టుడు క్రిష్ణుడులా వస్తాడని

టచ్ చేసావే గిచ్చేసావే వచ్చేసాం మేమే

అరె రబ్బా రబ్బా రబ్బా రబ్బా తర నర నానేనా

అరె రబ్బా రబ్బా రబ్బా రబ్బా తర నర నానేనా

హరె రబ్బా రబ్బా బాగుందబ్బా రిబ్బను జడదెబ్బా

హరె రబ్బా రబ్బా అదిరిందబ్బా ఒంపుల వడదెబ్బా

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory