గుండెల్లొ ఏముందో కళ్లలో తెలుస్తుంది పెదవుల్లో
ఈమౌనమ్ నీ పేరే పిలుస్తుంది నిలువదుకదహ్రుదయమ్
నువు ఎదురుగనిలబడితే కదలదుకదసమయమ్
నీ అలికిడివినకుంటే కలవరమా తొలివరమో
తెలియని తరునమిదీ గుండెల్లొ ఏముందో కళ్లలో తెలుస్తుంది పెదవుల్లో
ఈమౌనమ్ నీ పేరే పిలుస్తుంది మనసా మనసా మనసా హోమనసా
పువ్వులో లేనిదీ నీనవ్వులో ఉన్నదీ నువ్వు ఇపుడన్నదీ నే నెప్పుడూ
విననిదీ నిన్నిలా చూసి పయనించి వెన్నెలే చిన్నబోతుంది
కన్నులే దాటి కలలన్నీ ఎదురుగా వచినట్టుంది ఏమొ ఇదంతా
నిజమ్ గా కలలాగే ఉంది గుండెల్లొ ఏముందో కళ్లలో తెలుస్తుంది పెదవుల్లో
ఈమౌనమ్ నీ పేరే పిలుస్తుంది ఎందుకో తెలియనీ కంగారు పుడుతున్నదీ
ఎక్కడా జరగనీ వింతేమి కాదే ఇదీ పరిమలమ్ వెంట పయనించే
అడుగు తడబాటు పడుతుంది పరిణయమ్ దాక నడిపించే
పరిచయమ్ తోడు కోరిందీ దూరమ్ తలొంచి ముహూర్తమ్ ఇంకెపుడొస్తుంది
గుండెల్లొ ఏముందో కళ్లలో తెలుస్తుంది పెదవుల్లో
ఈమౌనమ్ నీ పేరే పిలుస్తుంది నిలువదుకదహ్రుదయమ్
నువు ఎదురుగనిలబడితే కదలదుకదసమయమ్
నీ అలికిడివినకుంటే కలవరమా తొలివరమో
తెలియని తరునమిదీ మనసా మనసా మనసా హోమనసా
0 comments:
Post a Comment