
మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చీ మీనాక్షీ
ఏదేదో అవుతుంది మనసే నిను చూసి మీనాక్షి మీనాక్షి
మిల మిల మిల్కి మీనాక్షీ యాక్షన్లో దూకానే గీతల్ చెరిపేసి
చిలిపి నడుమొంపుతో నాచూపుగా పిలిచింది కవ్వి బాడీ వయసు
తొలివిందునే వడ్డించగా యు గెట్ రెడీ ఓహో మీనాక్షి మీనాక్షి
మిర మిర మిర్చీ మీనాక్షి నీ వొల్లోవాలింది పువ్వై విరపూసి
మీనాక్షి మీనాక్షి మిల మిల మిల్కి మీనాక్షీ నీసాయమ్
కోరిందీ పెదవే తడిచేసి హే వీపుకే అంటుతుంది చూపు నరాల్లో
మండుతోంది నిప్పు ఎటో ఏమస్తు మాయమైపో నన్నే లాగుతోంది కైపు
తప్పదీ ఇస్టమైన తప్పు వేరుగా చేయి చేయి కలుపూ మెరుపుతీగైన
నువ్వు మెలివేయనీ నీ వంటిలో ప్రతి మలుపూ ఇసుక తిన్నే ఇలా
పరిచిందిగా విరిపానుపూ ఓహో మీనాక్షి
మీనాక్షి మిర మిర మిర్చీ మీనాక్షీ
ఏదేదో అవుతుంది మనసే నిను చూసి మీనాక్షి మీనాక్షి
మిల మిల మిల్కి మీనాక్షీ నీసాయమ్
కోరిందీ పెదవే తడిచేసి హే కామిని కలల గాలి తడిమీ
కల్లల్లో రగులుతోంది కొలిమి సూటిగా దూసుకొచ్చి హగ్మీ
కత్తిగా గుచ్చుకుంట్టు కిల్ల్మీ నువ్వు నా తియ్యనైన ఎనిమీ
నేను నీ గుండెలోన గర్మీ వల్లు ఫైరైననూ అల్లేసుకో అనువనువు అంతా తడిమీ
మొగిలినిన్నాగువై తేల్చేసుకో అమ్మితుమీ హోహో
మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చీ మీనాక్షీ
ఏదేదో అవుతుంది మనసే నిను చూసి మీనాక్షి
మీనాక్షి మిర మిర మిర్చీ మీనాక్షీ
నీ వొల్లోవాలింది పువ్వై విరపూసి
0 comments:
Post a Comment