పాలల్లే కనిపించే కళ్లులాంటి ఆడపిల్లా నను కొట్టేసావే
జల్లా ఒకబంధమ్ ఉన్న గుండెల్లోనా పెట్టేసావే మంట
నువుపెట్టేసిన ఆమంటేమో ఇక మగవాడి కర్మంటా
ఆ పాలల్లే కనిపించే కళ్లులాంటి ఆడపిల్లా నను కొట్టేసావే

పిల్ల మనసు ఎంత గడుసు అందులోన ఉంది దైవమ్ దెయ్యమ్
రేయ్ అర్దమైయిందా పిల్ల మనసు ఎంత గడుసు అందులోన ఉంది దైవమ్ దెయ్యమ్
పట్టపగలేమొ దైవమ్ పట్టుకుంటె రాత్రేమొ దెయ్యమ్
ఆడదెపుడూ చిక్కుముడిరా విప్పలేకమగ బ్రతుకు వినాసమ్
నువ్వు చిన్న నవ్వు నవ్వడానికి ఏమ్చేస్తే చాలుతుంది సూర్యముకి
గుండెతో కాలికి అందెకట్టనా అడుగులో మల్లెల మేడ కట్టనా
ప్రాణమే ముందుగా మూటకట్టనా మూటనే మొత్తమ్ గా చేతపెట్టనా

లోకమ్ లో ఆలుమగలై కలిసున్నది అందరు తెలుసా
అరె వీధిలోన ఒకటేనోయ్ ఇంటిలోన మంచాలు రెండుంటాయ్
విధి రాత ఇంతేనా విస్తరాకువేసి పస్తులుంచావా
నారాతిరి రగిలిందోయ్ నిదుర రాక గుట్టే రట్టయిందోయ్
ప్రేమకూ పొగరుకు పుట్టినావే గర్వమను గర్వమ్ లో
పెరిగావే కరునతో హ్రుదయాన్ని కండించు కాటిలో
నాతోటి జీవించూ ఎల ఏలే ఎల ఏలా కళ్లులాంటి ఆడపిల్లా నను కొట్టేసావే
జల్లా ఒకబంధమ్ ఉన్న గుండెల్లోనా తానే తానే తానా
నువుపెట్టేసిన ఆమంటేమో ఇక...ఇకచాలు ఇంకేమ్ చెప్పనూ

0 comments:
Post a Comment