Widgets


హే అందమైన భామలూ లేతమెరుపు తీగలూ ముట్టుకుంటె మాసిపొయే కన్నెల అందాలూ song from Manmadhudu



ఓ బేబీ జస్ట్ గివ్మి లవ్ ఓ బేబీ జస్ట్ టేక్ ఇట్ నవ్

ఓ బేబీ జస్ట్ గివ్మి లవ్ ఓ బేబీ జస్ట్ టేక్ ఇట్ నవ్

హే అందమైన భామలూ హరె లేతమెరుపు తీగలూ

హే అందమైన భామలూ లేతమెరుపు తీగలూ

ముట్టుకుంటె మాసిపొయే కన్నెల అందాలూ

హరె సిల్కు చుడిదారులూ కాంచివరమ్ చీరలూ

రెచ్చగొట్టి రేపుతున్నాయ్ వెచ్చని మోహాలూ

హయొ రామా ఈభామ భలె ముద్దొస్తున్నాదే

హయొ రామా అందమ్-తొ నను చంపేస్తున్నాదే

హయొ రామా ఈభామ భలె ముద్దొస్తున్నాదే

హయొ రామా అందమ్-తొ నను చంపేస్తున్నాదే

హే అందమైన భామలూ లేతమెరుపు తీగలూ

ముట్టుకుంటె మాసిపొయే కన్నెల అందాలూ

హయొ రామా ఈభామ భలె ముద్దొస్తున్నాదే

హయొ రామా అందమ్-తొ నను చంపేస్తున్నాదే

హయొ రామా ఈభామ భలె ముద్దొస్తున్నాదే

హయొ రామా అందమ్-తొ నను చంపేస్తున్నాదే

ఓ బేబీ జస్ట్ గివ్మి లవ్ ఓ బేబీ జస్ట్ టేక్ ఇట్ నవ్

ఓ బేబీ జస్ట్ గివ్మి లవ్ ఓ బేబీ జస్ట్ టేక్ ఇట్ నవ్

హే నువ్వేనా నాకల్లోకొచ్చిందీ నా మనసంతా

తెగ అల్లరిచేసిందీ ఊహలపల్లకిలో నిను ఊరేగించేయనా

నా కమ్మనికౌగిట్లో నిను బందించేసేయనా హరె

ముద్దుల మీద ముద్దులు పెట్టి ఉక్కిరిబిక్కిరిచేసేనా

హద్దులుమీరి చెంతకుచేరీ కలబడిపోనా

హయొ రామా ఈభామ భలె ముద్దొస్తున్నాదే

హయొ రామా అందమ్-తొ నను చంపేస్తున్నాదే

హయొ రామా ఈభామ భలె ముద్దొస్తున్నాదే

హయొ రామా అందమ్-తొ నను చంపేస్తున్నాదే

హే అందమైన భామలూ లేతమెరుపు తీగలూ హే

ఓ బేబీ జస్ట్ గివ్మి లవ్ ఓ బేబీ జస్ట్ టేక్ ఇట్ నవ్

ఓ బేబీ జస్ట్ గివ్మి లవ్ ఓ బేబీ జస్ట్ టేక్ ఇట్ నవ్

ఓ బేబీ జస్ట్ గివ్మి లవ్ ఓ బేబీ జస్ట్ టేక్ ఇట్ నవ్

ఓ బేబీ జస్ట్ గివ్మి లవ్ ఓ బేబీ జస్ట్ టేక్ ఇట్ నవ్

హే కల్యాని నచ్చిందే నీవోని  నీతోడే కోరిందే జవానీ

ఎర్రని బుగ్గలకీ వేసెయనా గాలాన్నీ  నీవొంపులసొంపులకీ

ఒక మన్మధ భనాన్ని హరె ఎన్నో ఎన్నో అందాలున్నా ఈలోకమ్ లో

చిన్నారీ అన్నిట్లోకీ నువ్వే మిన్నా కదసుకుమారి

హయొ రామా ఈభామ భలె ముద్దొస్తున్నాదే

హయొ రామా అందమ్-తొ నను చంపేస్తున్నాదే

హయొ రామా ఈభామ భలె ముద్దొస్తున్నాదే

హయొ రామా అందమ్-తొ నను చంపేస్తున్నాదే

హే అందమైన భామలూ లేతమెరుపు తీగలూ

ముట్టుకుంటె మాసిపొయే కన్నెల అందాలూ

హయొ రామా ఈభామ భలె ముద్దొస్తున్నాదే

హయొ రామా అందమ్-తొ నను చంపేస్తున్నాదే

హయొ రామా ఈభామ భలె ముద్దొస్తున్నాదే

హయొ రామా అందమ్-తొ నను చంపేస్తున్నాదే హో


To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory