సైకిలెక్కి సైటుకొట్టి ప్రేమలేక చేతపట్టి కహానీలు ఎన్నెన్నో
నడిపావురా పగలంతా దమ్ముకొట్టి రాత్రంతా రమ్ము కొట్టి
లైఫెంతో హ్యాపీగా గడిపావురా ఈరోజిలా బుక్కయినావా ఈపెళ్లి
నీకెందుకురా పెళ్లంటేనే బతుకంతా ఇక తాకట్టురా ఓ ఓ పెల్లామొచ్చి
ప్రతిరోజు నీ పని బట్టురా
సైకిలెక్కి సైటుకొట్టి ప్రేమలేక చేతపట్టి కహానీలు ఎన్నెన్నో
నడిపావురా పగలంతా దమ్ముకొట్టి రాత్రంతా రమ్ము కొట్టి
లైఫెంతో హ్యాపీగా గడిపావురా ఈరోజిలా బుక్కయినావా ఈపెళ్లి
నీకెందుకురా పెళ్లంటేనే బతుకంతా ఇక తాకట్టురా ఓ ఓ పెల్లామొచ్చి
ప్రతిరోజు నీ పని బట్టురా హేయ్ నాగలక్ష్మితో నెక్లెస్సు రోడ్డులో
తెగతిరిగిన రోజులు ఇక ఉండవూ సెల్లు ఫోనులో ఈమైలు ఐడిలో ఇ లవ్ యు
మెస్సేజులు ఇక సాగవూ ఇక బారుండదూ బీరుండదూ డాన్ సింగ్ పబ్బుండదూ
రాన్ ఉండదూ వాన్ రాన్ ఉండదూ హాటైన హగ్గుండదూ రొటీనుగా
అతితెలివిగా అడ్వెంచర్ చేసావురా చూస్తూ చూస్తూ నిప్పుల్లో నువ్వు
దూకావురా ఓరరే పెళ్ళి పెళ్లని నరకమ్ లో అడుగేసావురా
తెల్లవారితే తమ బెడ్డు పైననే కాఫి టీలు న్యూసు పాపెర్ అందించాలి
కష్టమొచ్చినా ఏ నష్టమొచ్చినా కంటికి మేమ్ రెప్పలా కాపాడాలి
అరె తోడవ్వాలీ నీడవ్వాలీ ప్రేమగ లాలించాలీ ఎహె మురిపించాలీ
మరిపించాలీ సర్వమ్ అర్పించాలీ సబ్బివ్వాలీ పేస్టివ్వాలీ మీపాపకు
అమ్మవ్వాలీ వైఫ్ అంటేనే ప్రేమించే ఒక పైటేకదా బాధలన్నీ మరిపించే
నీ ఫ్రెండేకదా హే బారులొద్దు బీరులొద్దు రాతిరంత రమ్ములొద్దు ప్రేమించే వైఫుంటే
వరమే కదా మాదురొద్దు మీదురొద్దు గోడలెక్కి దూకుడొద్దు చాటుమాటు కధలింక
అసలొద్దురా పెళ్లంటేనే విలువైందిరా కలిసుంటే సుఖముంద్దిరా హే ఏనాడైనా
లైఫంటే దీబెస్టురా హె హె హె ఎన్నాలున్నా తనప్రేమే హానెస్టురా
0 comments:
Post a Comment