కడసారిదివీడ్కోలు కన్నీటితొ మాచేవ్రాలు
అడవిచెట్లనూ పావురాళ్లనూ కలలోనైనా
కనగలమా ఆశలు సమాధిచేస్తూ బంధాలను
బలిచేస్తూ ప్రాణాలెవిడిచి సాగె పయనమిదీ ఓ...

తల్లినేలనీ పల్లె సీమనీ విడతరమా తరమా
తల్లినేలనీ పల్లె సీమనీ విడతరమా తరమా
ఉన్న ఊరిలో ఉన్న సౌక్యమూ స్వర్గమివ్వగలదా గలదా
జణనానికి ఇది మాదేశమ్ మరణానికి మరి ఏదేశమ్

కదిలే నదులారా కలలే అలలౌనా జననీ జన్మభూమీ
స్వర్గాదపీ గరీయసీ కన్నీటి తెరలలో తల్లి పేరని
కడసారి పేరు కనలేక కదిలి పోయేనూ...........................

పాడేజోలలు పాపల ఏడ్పులపాలై పోతే
పాడేజోలలు పాపల ఏడ్పులపాలై పోతే
ఉదయ సూర్యుడే ఉదయ ధూమపు తెరలో దాగే
దూరలోల నిన్నటి నిదురా ముళ్లుగ మారె ఇప్పటి నడకా
ఉసురే మిగిలుంటే మరలా దరిచేరవా .................
మనసే మిగులుంటే వడిలో తలదాల్చవా..........
తలపే అధికమ్ తపనే అధికమ్ బరువెక్కిన హ్రుదయమ్
మోసుకునేను పోతునా...........................................

0 comments:
Post a Comment