
ఆ ఆ.........అ అ ఆ ఆ.........అ అ ఆ ఆ.........అ అ ఆ
ఆ ఆ.........అ అ ఆ ఆ.........అ అ ఆ ఆ.........అ అ ఆ
ఆ.....................ఆ...ఆ..ఆ...ఆ భ్రమ అనితెలుసు
భ్రమ అనితెలుసు బ్రతుకంటె బొమ్మల ఆట అని తెలుసూ
ఆ.....................ఆ...ఆ..ఆ...ఆ కథ అని తెలుసు
కథ అని తెలుసు కథలన్ని కంచికే చేరునని తెలుసూ
తెలుసు తెరతొలుగుతుందనీ తెలుసు తెల్లారుతుందనీ
తెలుసు ఈ కట్టె పుట్టుక్కుమంటదనీ.................
తెలుసు ఈ మట్టి మట్టిలో కలిసి పోతదనీ.............
ఇన్నీ తెలిసీ ఇరకాటంలో పడిపోతావు ఎందుకనీ
మాయ ఆ ఆ.........అ అ ఆ ఆ.........అ అ ఆ ఆ.........అ అ ఆ
మాయ ఆ ఆ.........అ అ ఆ ఆ.........అ అ ఆ ఆ.........అ అ ఆ మా......యా,,,,,,,
వేదమ్ తెలుసు తైలమున్నదాకె దీపమను వేదాంతం తెలుసు
శాస్త్రమ్ తెలుసు స్యాస్వతంగ ఉండేదెవ్వడీడ లేడని తెలుసూ
తెలుసు ఇది నీట మూటనీ తెలుసులే గాలి మేడనీ.........
తెలుసు ఈ బుడగ టప్పని పగిలిపోతదనీ............
తెలుసు ఉట్టెపై ఉన్నదంత ఉష్కాకి అనీ..................
అన్నీ తెలిసీ అడుసులోపడీ దొర్లుతుంటావు దేనికనీ
మాయ ఆ ఆ.........అ అ ఆ ఆ.........అ అ ఆ ఆ.........అ అ ఆ
మాయ ఆ ఆ.........అ అ ఆ ఆ.........అ అ ఆ ఆ.........అ అ ఆ మా......యా,,,,,,,
హొ హొ హొ తేలిపోయింది తెలిసిపోయిందీ తేలిపోయింది తెలిసిపోయింది తెలియనిదేదో
ఉందని మనసా........................ఓ.ఓ..............ఓ........
తెలుసని ఎందరు చెబుతున్నా అది ఉందో లేదో తేలని హంసా
కళ్లు రెండు మూసేయాలంటా మూడో కంటిని తెరవాలంటా
మిన్నూ మన్నూ మిట్టా పల్లువు ఒక్కటిగా కనిపించాలంటా
ఆడేవాడు ఆడించేవాడు ఏకపాత్రలని ఎరగాలంటా....
ఆ ఎరుకవచ్చి రాగానే...ఆ ఎరుకవచ్చి రాగానే...
ఆ ఎరుకవచ్చి రాగానే మాయమ్ అయిపోతుందట మాయా
మాయ ఆ ఆ.........అ అ ఆ ఆ.........అ అ ఆ ఆ.........అ అ ఆ
మాయ ఆ ఆ.........అ అ ఆ ఆ.........అ అ ఆ ఆ.........అ అ ఆ మా......యా,,,,,,,
0 comments:
Post a Comment