అచ్చతెలుగంటి పెదవుల్ని వెలుగంటి బుగ్గల్ని
దెగ్గరగా చూసాను నేనే...........................
పచ్చి పసుపంటి పాదాల్ని బారంటి గుండెల్ని
పిచ్చెక్కి చూసాను నేనే..............................
చూసా నేనే చూసా నేనే అందం మొత్తం చూసేసానే
రాసా నేనే రాసా నేనే హృదయం నీకే రాసిచ్చానే
ఓ నా కళ్లలో మెరుపొచ్చేలా నీకళ్లు చూసాను నేనే
నా వెణ్నులో వొనుకొచ్చేలా నీవెణ్ను చూసాను నేనే
నీ వొంపులో ఆపేసావే కాలాన్నీ నీలొ సంద్రాల లోతుల్ని
సిఖరాలా ఎత్తుల్ని నికరంగా చూసాను నేనే
పిల్లా నీ పీటభూముల్ని నునులేత గనులన్నీ వెచ్చంగా
చూసాను నేనే ......................................................

ఆవూభిలో దిగిపోయెలా నీనాభిచూసాను నేనే
ఆమడతలో మునకేసేలా నీ నడుమే చూసాను నేనే
నీ రూపుతో పిండేసావే ప్రాణాన్నే..అబ్బో ఆసూర్య
చంద్రుల్లే చూడ్లేని చోటుల్ని మొత్తమ్గా చూసాను నేనే
అమ్మో నువ్వైనా నీలోనా చూడ్లేని సోకుల్ని అద్దమ్లా
చూసాను నేనే.........................................................

0 comments:
Post a Comment