Widgets


మీ...సంపూర్నేష్....బాబూ................................ Song From Hrudaya kaleyam


ఎవడె ఎవడె ఎవడే వాడు

ఎవడై వా నరుడై మా ముందుకొచ్చినాడు

నేనే సంపూ ముద్దుపేరూ తెగింపు

యహె నేనే సంపూ ముద్దుపేరూ తెగింపు

ఎప్పుడెప్పుడని చూస్తున్నారా కన్నులకే ఇక ఇంపు

ఎక్కడెక్కడని వస్తున్నారా ఇదిగోరా మీ సంపూ

సంపూ........సంపూ............సంపూర్నేష్....బాబు

మీ...సంపూర్నేష్....బాబూ................................

చిరంజీవులను వాయింపూ బాలయ్యలను ముగింపు

కల్సివచ్చినా తుఫాను అన్నా సునామి పుత్రుడు సంపు

ఆరె శత్రువు ఎవడైనా పంపూ వాడ్కి అంటిస్తాలే షంపూ

నాగార్జున్లోనా బైసెఫూ వెంకటేష్కున్నా ట్రైసెఫూ

కలిసివచ్చినా వరదల అన్నా సుడిగాలి పంపే సంపూ

ఆహా ఎదురొచ్చాడా వాయింపూ వాడికి పెట్టిస్తాలే తాలింపూ

వావ్ నీపేరేంటి బావా............................

సంపూ........సంపూ............సంపూర్నేష్....బాబు

మీ...సంపూర్నేష్....బాబూ................................

సంపూర్నేష్....బాబు

మీ...సంపూర్నేష్....బాబూ................................

హే పవర్స్టారు పవరే నింపూ సూపర్ స్టార్ల ఫాన్సులకింపు

కలిసివచ్చినా వాయుగుండమ్ గట్టి పిండమ్ మీ సంపూ

చరన్ బాబు చరిష్మకింపూ తారకరాముడి గుండెను చింపు

ఎక్కడైనా ఎప్పుడైనా తెగింపూ తెగింపూ

మీ అందరికోసమే తెగింపూ...................................

సంపూ........సంపూ............సంపూర్నేష్....బాబు

మీ...సంపూర్నేష్....బాబూ................................

సంపూర్నేష్....బాబు

మీ...సంపూర్నేష్....బాబూ................................
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory