Widgets


అనగనగా ఒక నిండు చందమామా Song from Pelli pandiri


అనగనగా ఒక నిండు చందమామా

నిరుపేద కలువతో చెలిమి చేసెనమ్మా

అంతలోనె తెలవారిపోయెనమ్మా ఆ కన్నె

కలువ కల కరిగిపోయెనమ్మా................

పచ్చని జంటను విడదీసిన ఆపాపం ఎవ్వరిదీ

పచ్చని జంటను విడదీసిన ఆపాపం ఎవ్వరిదీ

కధమొదలవగానే కాలం కత్తులుదూసిందీ

కధమొదలవగానే కాలం కత్తులుదూసిందీ

ఓ........ఓ ఓ...ఓ........ఓ ఓ...ఓ........ఓ ఓ...ఓ........ఓ ఓ...

ఓ........ఓ ఓ...ఓ........ఓ ఓ...ఓ........ఓ ఓ...ఓ........ఓ ఓ...

అనగనగా ఒక నిండు చందమామా

నిరుపేద కలువతో చెలిమి చేసెనమ్మా

ఆశలెన్నొ విరిసేలా బాసలెన్నొ చేసాడు

ఉన్నపాటుగా కన్నుమరుగయే చలువ చంద్రుడూ

ఆశలెన్నొ విరిసేలా బాసలెన్నొ చేసాడు

ఉన్నపాటుగా కన్నుమరుగయే చలువ చంద్రుడూ

రేరాజును రాహువు మింగాడో అమవాసకు ఆహుతి

అయ్యాడో...........................................................

రేరాజును రాహువు మింగాడో అమవాసకు ఆహుతి

అయ్యాడో ............................................................

అటు ఇటూ వెతుకుతూ నిలువునా రగులుతూ 

వెన్నెల ఉండని వేకువ వద్దని కలువ జన్మ

వడలిపోయెనమ్మా ఓ...ఓ...ఓ....ఓ...ఓ.............

ఓ........ఓ ఓ...ఓ........ఓ ఓ...ఓ........ఓ ఓ...ఓ........ఓ ఓ...

ఓ........ఓ ఓ...ఓ........ఓ ఓ...ఓ........ఓ ఓ...ఓ........ఓ ఓ...

అనగనగా ఒక నిండు చందమామా

నిరుపేద కలువతో చెలిమి చేసెనమ్మా

గుప్పెడంత గుండెల్లో ఉప్పెనైన సంద్రంలో

చిక్కుకున్న ఈ చిన్న ఆశకీ స్వాస ఆడదే

దిక్కులన్ని చూస్తున్నా నింగిని నిలదీస్తున్నా

దిక్కులేని ఈ దిగులు ప్రశ్నకీ బదులు దొరకదే

చిరునవ్వులు పూసిన మంట ఇదీ కన్నీటిని కోరని

కోత ఇదీ.......................................................

చిరునవ్వులు పూసిన మంట ఇదీ కన్నీటిని కోరని

కోత ఇదీ.........................................................

ఓటమై ముగెసెనా గెలుపుగా మిగిలెనా......

జాబిలి వెన్నెల మాటునరేగినా జ్వాల లాంటి

వింత బ్రతుకు నాది ఆ.ఆ.ఆ.ఆ.ఆ..............

ఓ........ఓ ఓ...ఓ........ఓ ఓ...ఓ........ఓ ఓ...ఓ........ఓ ఓ...

ఓ........ఓ ఓ...ఓ........ఓ ఓ...ఓ........ఓ ఓ...ఓ........ఓ ఓ...

కలువని చంద్రుడిని ఎందుకు కలిపాడు...............

ఆకలయిక కలగా ఎందుకు మార్చాడు.........

ఆ కధ రాసిన దేవుడన్న వాడు కరునన్నది ఎరుగని

కటిక గుండెవాడు నా కధలో ఆదేవుడు ఎంతటి 

దయచూపించాడూ అడగక ముందె ఇంతటి పెన్నిధి

నాకందించాడూ కలలే కరగని ఈ చంద్రుడీ నేస్తమ్ చేసాడూ

ఎపుడూ వాడని ఈ కలువనీ చెలిగా ఇచ్చాడూ

ఓ........ఓ ఓ...ఓ........ఓ ఓ...ఓ........ఓ ఓ...ఓ........ఓ ఓ...

ఓ........ఓ ఓ...ఓ........ఓ ఓ...ఓ........ఓ ఓ...ఓ........ఓ ఓ...
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory