Widgets


రాఖాసి రాఖాసి దారుల్లోనె ఇక నీకెసి నీకెసి వస్తున్నానే దూకేసి దూకేసి నిప్పులోనే పూరేకుల్లా ఉన్నాయి అంతానేడే Song from Varna


రాఖాసి రాఖాసి దారుల్లోనె ఇక నీకెసి నీకెసి వస్తున్నానే

దూకేసి దూకేసి నిప్పులోనే పూరేకుల్లా ఉన్నాయి అంతానేడే

సరికొత్త కొత్త సంగ్రమమ్ చూడూ ప్రతి ఒక్క దిక్కూ గతి తప్పే నేడూ

ఓ కుసుమమ్ కోసమ్ మైలాలు కొండలు ఎక్కేస్తా నాహ్రుదయమ్

నిండా నిండావే నువ్వే హైలెస్సా ఓ కోయల కోసమ్ ఏడేడు కోనలు దాటేస్తా

నాప్రాణమ్ లోని తీపంటే నువ్వే హో

రాఖాసి రాఖాసి దారుల్లోనె ఇక నీకెసి నీకెసి వస్తున్నానే

దూకేసి దూకేసి నిప్పులోనే పూరేకుల్లా ఉన్నాయి అంతానేడే

అడుగుల పిడుగులదే నేలంత పొడిగవునూ అమ్మాయి పేరుచెపితే

నీరంత పడవవునూ నా కన్నుల పాపలు కాలుమోపేచోట చీకటి

చెదురునులే ఈ అడవిని వంటరిగమారినా నీ

ఆసలు జంటై నేను సాగనా నే శిసిరమ్ లోనా చిగురిస్తాలే

మరణమ్లోనా మరలొస్తానే

రాఖాసి రాఖాసి దారుల్లోనె ఇక నీకెసి నీకెసి వస్తున్నానే

దూకేసి దూకేసి నిప్పులోనే పూరేకుల్లా ఉన్నాయి అంతానేడే

మ్రుగములు కనిపిస్తే చెయ్యెతి అనిచేస్తా విషములు

కుమరిస్తే కన్నెత్తి ఆపేస్తా నావెనకన విధి చెడు నీడపడితే

వెముకలు విరిచేస్తా ఈమార్గమ్ లోనా మేగమ్-లాగా మారినా

తిరుగు పయనమ్-లోనా పవనమ్-లాగా సాగనా ఓ ఉరుమా

మెరుపా చినుకా తనకై వస్తున్నానని కబుర్రివ్వండే

రాఖాసి రాఖాసి దారుల్లోనె ఇక నీకెసి నీకెసి వస్తున్నానే

దూకేసి దూకేసి నిప్పులోనే పూరేకుల్లా ఉన్నాయి అంతానేడే

సరికొత్త కొత్త కొత్త సంగ్రమమ్ చూడూ ప్రతి ఒక్క దిక్కూ ఒక్క దిక్కూ

 గతి తప్పే నేడూ 


To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory