నువ్వంటె నాకు చాలా చాలా చాలా ఇష్టమే
అది మాటల్లోనా చెప్పలేక ముద్దే అడిగానే
హేయ్ నువ్వంటె నాకు చాలా చాలా చాలా ఇష్టమే
అది మాటల్లోనా చెప్పలేక ముద్దే అడిగానే
నే నచ్చితే ఇవ్వచ్చుగా లేదంటేనే మానచ్చుగా
అంతేగానీ అందర్లోనూ చెంపమీద లాగి కొడతావా

అది మాటల్లోనా చెప్పలేక ముద్దడిగానే ..................
ముద్దడిగానే ....................
హెయ్ చిరాగ్గా ఉంటున్నాదంటె పరాగ్గా అనిపిస్తుందంటె
సరిగ్గా తగలాల్సింది లిప్ టు లిప్ కిస్సే మనస్సే తడబడిపోతుంటే
వయస్సే విల విలబోతుంటే తెలుస్సా కావాల్సింది మషాలా కిస్సే
సింగిల్ గుంటే ఎట్టుంటాదే ఎంగిల్ పడితే బాగుంటాదే
అర్దమైనా కానట్టుగా ఎల్కేజి ఫేసు పెడతావా

ఓ పెదాల్లో ఎంత్రమ్ ఉంటాదే అదేదో యాత్రమ్ గుంటాదే
క్షనంలో ముద్దుల్నైనా హచ్చేవేస్తాదే ఇదేదే
బానే ఉందంటూ అమాతమ్ నీకూ అనిపిస్తే ఒసారి ప్రాక్టీస్
చేసే అలవాటైపోద్దే సిగ్నల్ లేనీ సెల్లెందుకే చుమ్మా లేనీ
జన్మెందుకే నీమంచికే చెప్తున్నానే జుస్ట్ కిస్స్మి కిస్స్మి
తొందరగా...............................................................

ముద్దడిగానే ....................మ మ మ ముద్దడిగానే
ముద్దడిగానే ...............................................

0 comments:
Post a Comment