Widgets


నీకంటి చూపుల్లోకి నాప్రాణమ్ చేరిందే ఏమాయచేసావే Song from Legend



నీకంటి చూపుల్లోకి నాప్రాణమ్ చేరిందే ఏమాయచేసావే

నీవెండి వెన్నెలోకి నాగుండె జారిందే ఏమంత్రమేసావే

సమయమే ఇక తెలియనంతగ మనసునటు ఇటు కమ్మేసావే

పలు యుగాలకు తనివితీరని కలలతలుపులు తెరిచినావే

నీకంటి చూపుల్లోకి నాప్రాణమ్ చేరిందే ఏమాయచేసావే

నీవెండి వెన్నెలోకి నాగుండె జారిందే ఏమంత్రమేసావే

ఓ....ఓ....ఓ......................................................................

చూసేకొద్దే చూడాలంటూ చూపునీవైపు పోనీకుండ కట్టేసావే

ఇచ్చేకొద్దీ ఇవ్వాలంటూ నాకై నేనేనువ్వైపోయేలా చుట్టెసావే

వంటరైనలోకమ్ నిండిపోయె నీవుగా ఇప్పుడున్న కాలం

ఎప్పుడైన లేదుగా ఊపిరిలో చిరునవ్వల్లే నీకోసమ్ నేనే ఉన్నా

నాప్రేమ దేసమ్ నీకు రాసిచ్చుకున్నా................................

నీకంటి చూపుల్లోకి నాప్రాణమ్ చేరిందే ఏమాయచేసావే

నీవెండి వెన్నెలోకి నాగుండె జారిందే ఏమంత్రమేసావే

ఓ....ఓ....ఓ......................................................................

ఏదో ఉంది ఎంతో ఉంది సూటిబానాలు గుప్పించేటి నీరూపులో

నాదేముంది అంతానీది మెరుగుపెట్టావే అందానిలా నిచూపుతో

చిచ్చుపెట్టినావే వెచ్చనైన స్వాసలో

గూడుకట్టినావే  గుప్పెడంత ఆశలో

తెల్లారె ఉదయాలన్నీ నీతోనె మొదలైపోనీ 

నిజన్మహకైపోనీ నారోజులన్నీ

నీకంటి చూపుల్లోకి నాప్రాణమ్ చేరిందే ఏమాయచేసావే

నీవెండి వెన్నెలోకి నాగుండె జారిందే ఏమంత్రమేసావే


To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory