
నువ్వే నువ్వే నాకన్ని నువ్వే నువ్వంటె నా ప్రాణమే
ఏనాడైనా నీతోనె ఉన్నా జన్మంతనీకోసమే
నిన్నే చూస్తూ జీవించనా కల్లోనైన తోడుండనా
నీనీడగా నీతోడుగా కడదాకవిడిపోననీ
నువ్వే నువ్వే నాకన్ని నువ్వే నువ్వంటె నా ప్రాణమే
ఏనాడైనా నీతోనె ఉన్నా జన్మంతనీకోసమే
ఏచోటైనా నేనీతొ ఉన్నా ఏదేమైనా చిరునవ్వైరానా
కలతే మరిచి నువునిదరోతుంటే నిదురే మరిచీ నిను చూస్తూ ఉంటా
నాప్రాణమే ఓపాటలా పెదవంచునే దాటిందలా నీనీడలా
నీతోడుగా కడదాక విడిపోననీ....................................
నువ్వే నువ్వే నాకన్ని నువ్వే నువ్వంటె నా ప్రాణమే
ఏనాడైనా నీతోనె ఉన్నా జన్మంతనీకోసమే
0 comments:
Post a Comment