
నిన్నే నేను కోరా నిన్నే నేను మెచ్చా నీకే మనసిచ్చానురా
నేనేమారిపోయా నన్నే మరిచిపోయా నువ్వేదోమాయచేసావురా
నా రెండు కళ్లల్లో నీబొమ్మే ఊగిందీ నా రెండు పెదవుల్లో నీపెరే మొగిందీ
నేనెప్పుడూ అనుకోలేదురా ఇది కలలాంటి ఓ నిజమా
ప్యార్ మె పడిపోయా సజెనతెరి ప్యార్ మె పడిపోయా
ప్యార్ మె పడిపోయా సజెనతెరి ప్యార్ మె పడిపోయా
హొ చూస్తూచూస్తూనే ఎదొ ఆలోచిస్తూనే అనుకోకుండానే నితొ ముడిపడిపోయా
వెల్లాలనుకున్నా వెలొద్దనిపిస్తూవుందే నాకన్నా నిన్నే నేను ఇష్టపడిపోయా
నీవల్లనే ఎదలోచప్పుడే అదుపేతప్పెనే గనుకే..........................
ప్యార్ మె పడిపోయా సజెనతెరి ప్యార్ మె పడిపోయా
హ అ అ నేనేమొనీకు చాలా నచ్చానంట్టుంటే చుట్టూ తిరిగేస్తూ ఉంటే
సిగ్గుపడిపోయా నీపై ఇష్టాన్నీ లోపల దాచేదీలేకా
బయటకిచెప్పేదీలేక కష్టపడిపోయా నా నీడలా నువ్వు నావెనకనే
వచ్చి తోసెయ్యవా నేనిలా.......................................................
ప్యార్ మె పడిపోయా సజెనతెరి ప్యార్ మె పడిపోయా
ప్యార్ మె పడిపోయా సజెనతెరి ప్యార్ మె పడిపోయా
0 comments:
Post a Comment