
సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు
క్రిష్ణుడు విష్ణువు కలిసారంటె వీడు
హెయ్ మాటలు వాడడు మౌనమే పేలుడు
ఎక్కడికక్కడ లెక్కలుతేలుస్తాడు
జనమే నేనూ నేనే జనమంటాడు
రక్తమ్ రంగే రక్షా గుణమంటాడూ
ఊపిరిమొత్తమ్ ఉద్యమరంగంలా
దౌర్జన్యాన్నీ నిర్జించేలా గర్జిస్తున్నాడూ
హి ఇస్ యె లెజెండ్..... హి ఇస్ యె లెజెండ్ హి ఇస్ యె లెజెండ్..... హి ఇస్ యె లెజెండ్
హి ఇస్ యె లెజెండ్..... హి ఇస్ యె లెజెండ్ హి ఇస్ యె లెజెండ్..... హి ఇస్ యె లెజెండ్
ధర్మనిబద్దుడు సర్వసమర్ద్దుడు చీకటి చీల్చే చెగువేరా వీడూ
శెక్తి సముద్రుడు శత్రుదుర్వేద్యుడు గన్నై పేలే కాంతితత్వమ్ వీడూ
కదిలే చట్టమ్ నడిచే న్యాయమ్ వీడూ
వెలుతురుకన్నా వేగంగా వస్తాడూ
నాయకుడైనా సేవకుడై వీడూ కష్టమ్ తుడిచే చూపుడు వేలై
చెరితలు రాస్తాడూ.............................................................
హి ఇస్ యె లెజెండ్..... హి ఇస్ యె లెజెండ్ హి ఇస్ యె లెజెండ్..... హి ఇస్ యె లెజెండ్
హి ఇస్ యె లెజెండ్..... హి ఇస్ యె లెజెండ్ హి ఇస్ యె లెజెండ్..... హి ఇస్ యె లెజెండ్
0 comments:
Post a Comment