
ఓమై డియర్ నిన్నునేను ఫస్టైమ్ చూసి చూడగానె
ఏదోతెలియని కొత్తఫీలింగ్ ధట్స్వై నీకే లొంగిపోయా ఓమై డియర్
ఓమై డియ్యర్ నా మనసు నీకు ఇచ్చేసానే
ఓమై డియ్యర్ నీమనసు నాకు ఎపుడిస్తావే
ఓమై డియ్యర్..ఓమై డియ్యర్..ఓమై డియ్యర్
కైసమత్కర్ గుస్సా తట్టుకోలేనె మనసా
పీకలోతు ప్యారులోనా జారిపడిపోయా
ఐ లవ్ యు బేబీ నువ్వు తిట్టుకున్నా
ఐ లవ్ యు బేబీ తల తిప్పుకున్నా
ఐ లవ్ యు బేబీ అరె నువ్వేమనుకున్నా ఫిదా ఫిదా
ఓ ఎక్స్రె గాని తీయిస్తే నా బాడిని స్కానింగ్ చేయిస్తె
నీమీదొట్టు ప్రతి రిపోర్ట్టూనీ తలపుతోటి నిండిపోతే
నామెమరి చెక్చేస్తే ప్రింటౌటు తీసేస్తే
ప్రతిచోట నీగుర్తే కనిపిస్తోందే హే హే
నీకు నమస్తే నాడి వ్యవస్తే నీపేరు లాగ
మారిపోయి తెగకొట్టుకుంటుందే హే హే...
ఐ లవ్ యు బేబీ నువ్వు తిట్టుకున్నా
ఐ లవ్ యు బేబీ తల తిప్పుకున్నా
ఐ లవ్ యు బేబీ అరె నువ్వేమనుకున్నా ఓ ఫిదా
నా హార్టు లాకర్ తెరిస్తే లోన ప్రేమెంత ఉందో
కొలిస్తే ఆకాశమె సరిపోతుందా అంతకన్న రెట్టింపుందే
నాలోన నీప్రేమా ఉప్పొంగి ప్రవహిస్తే
ఆసప్త సంద్రాలే మునిపోతాయే హే హే
నువ్వు అరిస్తే మూతి విరిస్తే చెలి ఇప్పుడే
చిట్టి గుండె చతికిల పడిపోద్దే హే హే
ఐ లవ్ యు బేబీ నువ్వు తిట్టుకున్నా
ఐ లవ్ యు బేబీ తల తిప్పుకున్నా
ఐ లవ్ యు బేబీ అరె నువ్వేమనుకున్నా ఫిదా ఓ ఫిదా
ఓమై డియర్...........................................................
0 comments:
Post a Comment