
సెక్సోఫొనె ఒంపులన్ని ముందరెట్టి మిక్సీలొ నన్ను రుబ్బకే
డీఫర్ డీ సోంపాపిడీ చీమల్లేనేను నీవెంటే
హెయ్ లేడీ నీలోవేడీ నాపైకి దాడిచేస్తుంటే
టైంబాంబ్ పేలిందే పిల్లా నాగుండెల్లో టైంబాంబ్ పేలిందే పిల్లా
సైక్లోన్ వచ్చిందే పిల్లా నాగుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్లా
రాంబోలా స్టన్ను గన్ను కన్నుకొట్టి తూటాలే దించినావురో
రైన్బోలా లెఫ్టు రైటు చుట్టుముట్టి రంగుల్లో ముంచినావురో
హెడ్ లైట్ వేసావ్ పిల్లోడా నాచూపుల్తో హెడ్ లైట్ వేసావ్ పిల్లోడా
బెడ్ లైట్ ఆపేయ్ బుల్లోడా నానిద్దరలో బెడ్ లైట్ ఆపేయ్ బుల్లోడా
పాషు డిస్కోలోని మాసు ఐటెమ్ నువ్వే నీలొ అందాలకోనాలు సోమెనీ
గుచ్చుకుంటేపోనీ ఇష్కు బాణమ్ నువ్వే నితొచేసుకోనా జాలిజర్నీ
సెంటు బాటిల్ లాంటి గోలిసోడా నువ్వే కిస్సు కిస్సంటూ నీ సరుకే పేలనీ
స్పీడుమీటర్లేని కిలోమీటర్ నువ్వే నాలొమేటరంతా నీదైపోనీ
మోకాల్పైకి నిక్కరులో మోజెపెంచే లెక్కల్లో చూపుల్తోనె పిల్లా
నన్ను తాగేస్తాంటే లారి గుద్దిందే పిల్ల్లా నా గుండెల్ని లారి గుద్దిందే పిల్ల్లా
మారిచేస్కొ పిల్లోడా నా చూపుల్ని మారిచేస్కొ పిల్లోడా
యమా యాపిల్ పల్లూ కొరికి చూసే పన్లో మెరా మైండంతా ట్రాఫిక్కు
జామైందిలే నేనీ కాటన్ పిల్లో నలిగిపోయే కల్లో చలో గ్రీను సిగ్నల్ ఇచ్చెస్తాలే
హలొ చెమ్మకుచ్చెల్లో నువ్వే క్రికెట్బాలు బలె నాహార్టు విక్కెట్టు తీసావులే
మల్లే మైదానంలో మత్తు జాగారంలో ప్రతిబంతి సిక్సెర్ కొట్టిస్తాలే
హెయ్ ఎగా దిగా నిన్నిట్టా తెగా తెగా చూసేసీ భగా భగా మగా ఈడు
మంటడతాంటే రైన్ డాన్సు మొదలైందే పిల్లా నాగుండెల్లో రైన్ డాన్సు మొదలైందే పిల్లా
గరమ్ చాయ్ ఇస్తా పిల్లోడా నాచేతుల్తో గరమ్ చాయ్ ఇస్తా పిల్లోడా హెయ్
0 comments:
Post a Comment