Widgets


తంజావూరు బొమ్మలే భలె ముద్దొస్తున్నావే Song from Legend


సీతా రాముల జంటల్లే రాధా క్రిష్ణుల ప్రేమల్లే

గౌరీషంకరులల్లే మీరు ఒకటవ్వాలీ

నింగి నీలమ్ రంగల్లే వెలుగు దీపానికి మల్లే

పాలు తేనే ఆల్లుమగలై కలిసుండాలీ

హెయ్ పట్టుచీర బాగుందే  కట్టు బొట్టు బాగుందే

చుట్టు ముట్టె తెలుగందంలో ఐస్కాంతమ్ లాగిందే

హెయ్ పైటా చెంగు బాగుందే పిట్టా నడుమ్ బాగుందే

కుచ్చిలల్లో కులుకే చూసి నాగుండె ఆగిందే

హో నీకొసంగా పుట్టిన అందం నీదే కావాలీ

నీచూపుల్తో ఎదిగిన  చందమ్ నీకే ఇవ్వాలీ

ఇంతా అంతో నువ్విస్తుంటే ఇంకేమ్ కావాలి

నీ ఇంగువసొగసుల గుమ గుమ చూసి వచ్చా నోరూరీ

తంజావూరు బొమ్మలే భలె ముద్దొస్తున్నావే

మనసే మడతేసే మాయాజాలం చేసావే

హెయ్ అత్తాపూరు అత్తరు నాపై జల్లేస్తున్నావే

వయసే విరబూసే వడగాలై ముంచేసావే

నీటిలో కాగితం పడవలా దూసుకొస్తుందే ఆస నీవైపే

నడుమొంపులో వదిగే కడవలా వాలిపోయావే పిలిచేలోపే

హొయ్ గుండె సడి గుర్రంలాగా దూకింది నీపైకే

కల్లెమొదిలేసానేనే కావాలనే హోయ్

గట్టుతెగె తూఫానయ్యే కడలంటెనువ్వేలే

అదుపు దాటి ఆక్రమించు అస్సలు ఆపను నిన్నే

తంజావూరు బొమ్మలే భలె ముద్దొస్తున్నావే

మనసే మడతేసే మాయాజాలం చేసావే

హెయ్ అత్తాపూరు అత్తరు నాపై జల్లేస్తున్నావే

వయసే విరబూసే వడగాలై ముంచేసావే

ఎండలో నట్ట నడి ఎండలో కాలుమోపద్దే కందిపోయేలా

నీడలో నన్ను నీనీడలో దాచుకున్నాక నాకు భయమేలా

హరే రాత్రికి గంతలు కట్టి నలుపంతపోగేసి

కాటుకలు దిద్దేస్తానే నీకల్లకీ హేయ్

సూర్యుడికి ముసుగేవేసి దూరంగా ఎరబాటేసీ

కాలమంతా గడుపుకుంటా నీవెలుగులో పడకేసి

తంజావూరు బొమ్మలే భలె ముద్దొస్తున్నావే

మనసే మడతేసే మాయాజాలం చేసావే

హెయ్ అత్తాపూరు అత్తరు నాపై జల్లేస్తున్నావే

వయసే విరబూసే వడగాలై ముంచేసావే

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory