
వొళ్లు వొళ్లు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా
ఉంటె ఈక్వల్ టు ఇన్ఫాట్యుయేషన్...................
హే కళ్లు కళ్లు ప్లస్సు హుమ్ వాళ్లు వీళ్లు మైనస్
వొళ్లు వొళ్లు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా
ఉంటె ఈక్వల్ టు ఇన్ఫాట్యుయేషన్...................
ఎడమ భుజము కుడి భుజము కలిసి ఇక
కుదెరె కొత్త త్రిభుజమ్ పడుచు చదువులకు
ఖనిజ శూత్రమిది ఎంతో సత్యమ్ సరళ రేఖలిక
మెలిక తిరిగి పెనవేసుకున్న చిత్రమ్ చరియ జరిగి
ప్రతి చరియ పెరిగి పుడుతుందో ఉష్ణమ్ హుమ్...
కళ్లు కళ్లు ప్లస్సు వాళ్లు వీళ్లు మైనస్
వొళ్లు వొళ్లు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా
ఉంటె ఈక్వల్ టు ఇన్ఫాట్యుయేషన్...................
ఇన్ఫాట్యుయేషన్...................హో ఇన్ఫాట్యుయేషన్...................
హో...ఓ...............................................................
హుమ్.ధూరాలకి మీటర్లంటా భారాలకి కేజిలంటా
కోరికలకి కొలమానమ్ ఈ...జంట సెంటిగ్రేడు సరిపోదంటా
ఫారెన్-హీటు పనిచేదంటా వయసు వేడి కొలవాలంటే తంట
లేత లేత ప్రాయాలలోనా అంతె లేని ఆఘర్షన అర్దమ్ కాదు
ఏ సైన్సు కైనా హో..ఓ పైకి విసిరినది కిందపడును అని తెలిపె
గ్రావిటేషన్ పైన కింద తలకిందులౌతది ఇన్ఫాట్యుయేషన్
హా కళ్లు కళ్లు ప్లస్సు వాళ్లు వీళ్లు మైనస్
వొళ్లు వొళ్లు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా
ఉంటె ఈక్వల్ టు ఇన్ఫాట్యుయేషన్...................హో
హూమ్.....సౌత్తు పోలు అబ్బాయంట నార్త్ పోలు అమ్మాయంట
రెండు జంట కట్టే తీరా.............లంట రనావేస మబ్బాయంట
రునావేస అమ్మాయంట కలిస్తే కరంటే పుట్టే నంటా ప్రతీ
స్పర్స ప్రస్నే నంటా మరో ప్రస్న జవాబటా ప్రాయానికే
పరిక్షలంటా హో....ఓ..పుస్తకాల పురుగులు రెండంట
ఈడుకొచ్చెనంటా అది అక్షరాల చక్కర దెండొ మరిచేనంటా
హో కళ్లు కళ్లు ప్లస్సు హా వాళ్లు వీళ్లు మైనస్
హు వొళ్లు వొళ్లు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా
ఉంటె ఈక్వల్ టు ఇన్ఫాట్యుయేషన్...................
0 comments:
Post a Comment