
హొయ్ నింగి జారిపడ్డ చందమామ ముగ్గా
లేనిపోనిటెక్కు నీకు జన్మహక్కా చాల్లే
చిందులాట కొతిపిల్లలా హే అనిగి మనిగి
ఉండలేవా ఆడపిల్లలా హెయ్ చిన్న పల్లెటూరి
బావిలోన కప్పా నిలోన ఏమిటంట అంతలేసి గొప్పా
నీకు నువ్వు సూపరంటూ చెప్పకే అలా హే నేలమీద
నిలవనంటూ రెచ్చిపోకలా మీసమున్న కుర్రవాడులే
మీదికొస్తె ఊరుకోనులే కొండతోతి పందెమెయ్యకే ఏ
నొప్పులూ ఒప్పులూ తప్పవే మరీ హె పంతమ్ మానుకోవె
పాలకోవా పచ్చిమిర్చితోటి పందమేస్తె ఓడిపోవా హె హె
0 comments:
Post a Comment