
నిదరే కల ఐనదీ కలయే నిజమైనదీ బతుకే
జత ఐనదీ జతయే అతనన్నదీ మనసేమొ ఆగదూ
క్షనమైనా తోచదూ మొదలాయే కధే ఇలా....
నిదరే కల ఐనదీ కలయే నిజమైనదీ బతుకే
జత ఐనదీ జతయే అతనన్నదీ మనసేమొ ఆగదూ
క్షనమైనా తోచదూ మొదలాయే కధే ఇలా....
వయసంతా వసంత గాలి మనసనుకో మమతనుకో
ఎదురైనది ఎడారి దారి చిగురులకూ చిలకలకూ
యమునకుకే సంగమమే కడిలినదీ కలవదులే
హ్రుదయమిలా అంకితమై నిలిచినదీ తనకొరకే
పడినముడి పడుచోడి యెదలో చిరు మువ్వల సవ్వడి
నిదరే కల ఐనదీ కలయే నిజమైనదీ బతుకే
జత ఐనదీ జతయే అతనన్నదీ మనసేమొ ఆగదూ
క్షనమైనా తోచదూ మొదలాయే కధే ఇలా....
అభిమానమ్ అనేది మౌనమ్ పెదవులపై పలకదులే
అనురాగమ్ అనేసరాగమ్ స్వరములకే దొరకదులే
నిను కలిసిన ఈక్షనమే చిగురించే మధుమురలీ
నిను తగిలిన ఈతనువే పులకరించీ ఎదరగిలీ ఎదుటపడీ
కుదటపడే మమకారపు నివాలిలే ఇదీ...........
నిదరే కల ఐనదీ కలయే నిజమైనదీ బతుకే
జత ఐనదీ జతయే అతనన్నదీ మనసేమొ ఆగదూ
క్షనమైనా తోచదూ మొదలాయే కధే ఇలా....
0 comments:
Post a Comment