
బావా ఎప్పుడు వచ్చితినీవు వచ్చి ఏమిపీకితినీవు
ఎంటలా గుంటనక్కలా చూస్తున్నావు ఎవడబ్బ సొమ్మని
నీబావ ఇంత తగలేసి ఈసంగీతు పెట్టాడనుకున్నావు
వెల్లు వాడ్నిలేపు వీడ్నిలేపు పందిట్లొ పుట్టించు ఊపూ
ఒరి ఒరి ఒరి ఒరి ఒరి ప్రతొక్కచూపు తమ తమ పనులకు
అతుక్కు పోయే హెయ్ గల గల గల గల గలాటలేక
విల విల విల విల తరుక్కుపోయె కంప్యూటర్లు మూసే
సెల్ ఫోన్ తీసీ దాసే పెళ్లింట్లోకివ్వన్నీ దేనికో
మైండు బ్లాకు చేసేయ్ ఆలోచనలు మానేయ్
మారేజే నీ బాసై బెస్టు గెస్టులా నువ్వు నడుచుకో
ఏమంటాడ్రా..........................................
లైట్ తీస్కో భయ్యా లైట్ తీస్కో
కాసేపు టెన్షన్స్ అన్నీ లైట్ తీస్కో
ఒరి ఒరి ఒరి ఒరి ఒరి ప్రతొక్కచూపు తమ తమ పనులకు
అతుక్కు పోయే హెయ్ గల గల గల గల గలాటలేక
విల విల విల విల తరుక్కుపోయె
బడ్లోకెళ్లీ పాఠం వింటాం గుడ్లోకెళ్లీ పూజలు చేస్తామ్
ఆఫీస్ ఐతే డ్యూటి చేస్తామ్ మరి పెళ్లింట్లొనూ ఎంజాయ్ చేస్తామ్
హరె ఫార్మాలిటి కోసమ్ వచ్చామ్ అంటె వచ్చామ్
అన్నట్టుంటె ఎట్టా పెళ్లిలో సావాసమ్ సంతోషమ్
పెంచే అవకాసమ్ కల్యాణమ్ అనుకుంటూ నిన్ను
నువ్వు నలుగురితొకలుపుకో..................................
లైట్ తీస్కో భయ్యా లైట్ తీస్కో
కాసేపు టెన్షన్స్ అన్నీ లైట్ తీస్కో
నీతొ స్నేహమ్ అరె నాకేమ్ లాభమ్
అనేంతలాగా మారింది లోకమ్ నువ్వూ మౌనమ్
అరె నేను మౌనమ్ మనసూ మనసూ మరింత
దూరమ్ అక్కా పిన్నీ బాబై బుజ్జీ పాపాయ్ చెల్లాయ్
చుట్టూరా చుట్టాలే చూసుకో ఇది డైలి సీరియల్ కాదోయ్
మల్లీ మల్లీ రాదోయ్ ఇ ఒక్క రోజు కొంచెమ్ ని బిసి టైమ్
బంధువులకిచ్చుకో లైట్ తీస్కో భయ్యా లైట్ తీస్కో
కాసేపు టెన్షన్స్ అన్నీ లైట్ తీస్కో.....................................
0 comments:
Post a Comment