Widgets


నువులేక నేనుంటానా అనురాగమ్ పొల్లవుతుందా Song from Surya s/o krishna


నువులేక నేనుంటానా అనురాగమ్ పొల్లవుతుందా

పాటంతా నువ్వే  ప్రేమా వెదకూడా ఎంతో సుఖమా

అటువాలె సందెలెరుపూ ఇక దూరమ్ కరిగిపోవు

కలిసొచ్చే క్షనములో ని ఎదుట మరినేనే

ఇక నిన్నూ విడిచిపోనే దూరాలే లేవు మనకే

మొహమాటమ్ కుదరదే నను తాకు చిరుగాలీ

ఓ షాంతి షాంతి ఓ షాంతి నా ఉసురే ఉంటె

నీతోటి ఈ చెయ్యి చెయ్యి విడలేవే వచ్చానే

వలచి నీతోడే ఓ..ఒ.ఓ

నువులేక నేనుంటానా అనురాగమ్ పొల్లవుతుందా

నిను కాచె కాలమ్ వరమే ఈ కనుల మౌనమ్

ప్రేమే విడిపోదు వలపు చెరిగీ వెతికేనా కాళ్లు అరిగీ

ఐనా పరుగాగదే నివడినిచేరంగా ఇటువీచే

గాలి చూడు కలిసాము కలల నిన్న చెయ్ కలిపీ

చేరువై సాగాలి మనమొకటై

ఓ షాంతి షాంతి ఓ షాంతి నా ఉసురే ఉంటె

నీతోటి ఈ చెయ్యి చెయ్యి విడలేవే వచ్చానే

వలచి నీతోడే

ఓ షాంతి షాంతి ఓ షాంతి నా ఉసురే ఉంటె

నీతోటి ఈ చెయ్యి చెయ్యి విడలేవే వచ్చానే

వలచి నీతోడే  లాహి లాహి లాహి............

లాహి లాహి లాహి లాహి లాహి లాహి

లాహి లాహి లాహి లా లాహి
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory