Widgets


గుండెజారి గల్లంతయ్యిందె........................................... Song from Gundejaari gallanthayinde


అరె అరె అరె అరె గుండెజారి గల్లంతయ్యిందె నిసొగసేచూసీ

గుండెజారి గల్లంతయ్యిందె...........................................

అరే..హో...హో.....హో...కళ్లలో...కళ్లలోన మైకమ్ 

చిన్నారి కళ్లలొన వయ్యారి మైకమ్ హో...

మెరిసే మెరిసేటి లోకమ్ ముడిపడిపో అందీ మైకమ్

తేన కలల హొయలన్నీ ఓరచూపె చూసెనులే

యెదకు అదుపే తప్పిందే ఓ పిల్లా నీ వల్లేనా

అరె అరె అరె అరె గుండెజారి గల్లంతయ్యిందె నిసొగసేచూసీ

గుండెజారి గల్లంతయ్యిందె...........................................

అరె అరె అరె అరె  .హో...కళ్లలో...కళ్లలోన మైకమ్ 

చిన్నారి కళ్లలొన వయ్యారి మైకమ్ హో...

అరె ఓ...ఓపిల్లా చాల్లే వెయ్యమాకే వేషాలే

నీ నక సికలే చాల్లే మదిని ఊపకె ఉయ్యాలే

నిన్ను కోరి వచ్చినానయ్యా ఓ రామయ్యా

చిట్టి గుండె నీనవ్వే చూడాలయ్యా

ముందు వెనక చూడలేనయ్యా న రామయ్యా

మనసు చూస్తె ఆడదానయ్యా ఓ వీడిపోనె

నిన్ను విడిచిపోనె అందకుండా ఉండిపోనె

అడుగు దూరమ్ నువ్వున్నావు మాట వింటె మైకమొచ్చెనే

అరె అరె అరె అరె గుండెజారి గల్లంతయ్యిందె నిసొగసేచూసీ

గుండెజారి గల్లంతయ్యిందె...........................................

అరె అరె అరె అరె హో...కళ్లలో...కళ్లలోన మైకమ్ 

చిన్నారి కళ్లలొన వయ్యారి మైకమ్ హో...

హో నిన్ను చూస్తే చాల్లే గాజుపూల వర్షాలే

హో నువ్వు వస్తే చాల్లే జాజిపూల జంపాలే

కొత్త లింక వద్దులేవయ్యా సునొ ప్రియా ఊసుకొక

ఊసులెన్నొ విన్నానయ్యా ఆదమరిచి ఆడుతున్నా

నిచెలియా  ఏరికోరి నీకు గిల్డయా హేయ్ నిన్ను కోరి

దూరమ్ అంతా చేరువాయె చనువంతా మనసులోని

అనువనువంతా నిండిపోతె తప్పు ఏంటటా

అరె అరె అరె అరె గుండెజారి గల్లంతయ్యిందె నిసొగసేచూసీ

గుండెజారి గల్లంతయ్యిందె...........................................

అరె అరె అరె అరె .....................................................

గుండెజారి గల్లంతయ్యిందె...........................................
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory