Widgets


నాలొనె పొంగెను నర్మదా Song from Surya s/o krishna


నాలొనె పొంగెను నర్మదా నీళ్లల్లొ

మురిసిన తామరా అంతట్లొ మారెను

ఋతువులా పిల్లా నీవల్లా నీతో పొంగె

వెల్లువా నీళ్లల్లో ఈదిన తారకా

బంగారు పువ్వుల కానుకా పెరేలే

కాంచనా ఓ షాంతి షాంతి ఓ షాంతి

నాప్రాణమ్ సర్వమ్ నీవేలే నాస్వాసే

నీవె దోచావే చెలి నేనే నువ్వు అయ్యావే

నాలొనె పొంగెను నర్మదా నీళ్లల్లొ

మురిసిన తామరా అంతట్లొ మారెను

ఋతువులా పిల్లా నీవల్లా...........

ఎదొ ఒకటి నన్ను తలచి ముక్కు చివరా

మర్మమొకటి కల్లా కపటమ్ కరిగిపోయె

మూసినవ్వా భోగమెల్లా నువు నిలిచిన చోటేదో

వెల ఎంత పలికేనో నువు నడిచే బాటంతా

మంచల్లే అయ్యేను నాతోటిరా ఇంటివరకూ

నా ఇళ్లె చూసి నన్ను మెచ్చు ఈమె ఎవరో

ఎవరో తెలియకనే ఆవెనకే నీడై పోవద్దే

ఇదికలయో నిజమో తెలియకనే నా మనసే నీకు

వసమాయే......వసమాయే

నాలొనె పొంగెను నర్మదా నీళ్లల్లొ

మురిసిన తామరా అంతట్లొ మారెను

ఋతువులా పిల్లా నీవల్లా ఓ.......

నీతో పొంగె వెల్లువా నీళ్లల్లో ఈదిన తారకా

బంగారు పువ్వుల కానుకా పెరేలే

కాంచనా.........................................

కంటి నిద్రె దోచుకెల్లా ఆసలన్ని చల్లి వెల్లా

నిన్ను దాటీ పోతు ఉంటే వీచేగాలీ దిసలు మారు

ఆగంటు నీవెంటే నాకాళ్ళే ఆగేనే............

నీతలలో పూలన్నీ వసివాడవు ఏనాడూ

కౌగిలింతే కోరలేదు కోరితే కౌగిలికాదు

నాజీవనసర్వమ్ నీతోనే నను తలచే

నిమిషమ్ ఇది ఏనే నువు లేను లేవు అనుకుంటె

నాహృదయమ్ తట్టుకోలేదే

నాలొనె పొంగెను నర్మదా నీళ్లల్లొ

మురిసిన తామరా అంతట్లొ మారెను

ఋతువులా పిల్లా నీవల్లా నీతో పొంగె

వెల్లువా నీళ్లల్లో ఈదిన తారకా

బంగారు పువ్వుల కానుకా పెరేలే

కాంచనా ఓ షాంతి షాంతి ఓ షాంతి

నాప్రాణమ్ సర్వమ్ నీవేలే నాస్వాసే

నీవె దోచావే చెలి నేనే నీవు అయ్యావే
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory