Widgets


మీకు నచ్చిన రంగు.....తెలుపు Song from Mr.Perfect


మీకు నచ్చిన రంగు.....తెలుపు

ఎదుటి మనిషిలొ మీకు నచ్చెది...చిరునవ్వు

మీకు సంతోషమ్ వస్తే ఏమ్ చేస్తారు..డాన్స్

మొర వినరా ఓ గోపికృష్నా ఈ కన్నెల వెన్నలు

నీవేలేరా నవ్వకురా ఓ మువ్వల కృష్న

ఆ నవ్వుకు గుండెలు లయతప్పునురా

ఎరిగీ  వెదురు పొదలకు వెల్లమాకురా

చిగురూ పాదాలు కందీ పోవురా మురిసే

మురళి రవలి వినిపించకురా అది విని

కోయిలమ్మ మూగబోవురా వినరా

ఇ గారాల బేరాలు చాలించరా

మొర వినరా ఓ గోపికృష్నా ఈ కన్నెల వెన్నలు

నీవేలేరా నవ్వకురా ఓ మువ్వల కృష్న

ఆ నవ్వుకు గుండెలు లయతప్పునురా

ఓ కృష్నా హో మై కృష్నా హెయ్ కమ్ కృష్నా

కమ్ కృష్నా లెట్స్ డాన్స్ కృష్నా

ఓ కృష్నా హో మై కృష్నా హెయ్ కమ్ కృష్నా

కమ్ కృష్నా లెట్స్ డాన్స్ కృష్నా
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory