
నీటి ముల్లై నన్ను గిల్లీ
వెల్లిపోకే మల్లె వానా
జంటనల్లే అందమల్లే
ఉండిపోవే వెండి వానా
తేమల చినుకులు చవిచూపించి
కన్నుల దాహమ్ నిను తాపించి
కమ్మని కలవేమొనిపించి
కనుమరుగై పెరిగావ చిరువానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే హే ఏయియే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే హే నేనొద్దంటానా
This comment has been removed by the author.
ReplyDelete