Widgets


నీలి రంగు చీరలోన చందమామా నీవె జానా ఎట్ట నిన్ను అందుకోనే......................................... Song from Govindudu Andarivaadele


నీలి రంగు చీరలోన చందమామా నీవె జానా

ఎట్ట నిన్ను అందుకోనే.........................................


ఏడురంగులున్న నడుము బొంగరంలా తిప్పే దానా

నిన్ను ఎట్టా అదుముకోనే....................................

ముద్దులిచ్చి మురిపిస్తావే కౌగిలించి కవ్విస్తావే

అంతలోనె జారిపోతావే........................................

మెరుపల్లె మెరిసె జానా వరదల్లె ముంచె జానా

ఈ భూమిపైన నీమాయలోన పడనోడు ఎవడె జానా

జాన అంటె జీవితం జీవితమె నెరజానరా

దానితొ సయ్యాడరా ఏటికి ఎదురీదరా

రాక రాక నీకై వచ్చీ పున్నమంటి చిన్నది ఇచ్చే


కౌగిలింత బతుకున వచ్చే సుఖమనుకో

పువ్వులాగ ఎదురేవచ్చీ ముళ్లులాగ ఎదలో గుచ్చీ

మాయమయే భావమంటిదే కష్టమనుకో

ఏదీ కడదాక రాదనీ తెలుపుతుంది నీ జీవితం

నీతో నువు అతిధివనుకొనీ వెయ్ రా అడుగెయ్ రా వెయ్

జానకాని జానరా జీవితమే నెరజానరా

జీవితం ఒక వింతరా ఆడుకుంటె పూబంతిరా


సాహసాల పొలమే దున్నీ పంచ తీసె బలమే ఉంటే

ప్రతిరోజు ఒకసంక్రాంతీ అవుతుందిరా.....................

బతుకు పోరు బరిలో గెలిచీ నీకు నీవె ఆయుధమైతే

ప్రతీ పూట విజయదశమియే వస్తుందిరా

నీపై విధి విసిరె నిప్పులో ఆడూకుంటె దీపావళీ

చెయ్ రా ప్రతిగడియ పండగే చెయ్ రా నువ్ చెయ్ రా చెయ్

జీవితం అను రంగుల రాట్ణమెక్కి ఊరేగరా

జీవితం ఒక జాతరా చెయ్యడానికే జన్మరా...



To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory