Widgets


చిన్నారికీ ఓనీలిచ్చే వయ్యారిపై బాణాలేసే చిన్నారికీ ఓనీలిచ్చే వయ్యారిపై బాణాలేసే Song from Govindudu Andarivaadele



చిన్నారికీ ఓనీలిచ్చే వయ్యారిపై బాణాలేసే

చిన్నారికీ ఓనీలిచ్చే వయ్యారిపై బాణాలేసే

శుభకార్యం జరుపుటకై వచ్చాడూ వచ్చాడూ

బంగారి బావా......బంగారి బావా.....బంగారి బావా

బావగారి చూపే బంతిపూవై పూసిందే

బావగారి మనసే మల్లెపూవై నవ్విందే

మరదలి మాటల్లో మందారం జారిందే

కలిసిన బంధంలొ కురిసేనే ఇలా పువ్వుల చినుకులే

పువ్వుల చినుకులే.......................................

బావగారి చూపే బంతిపూవై పూసిందే

బావగారి మనసే మల్లెపూవై నవ్విందే

మరదలి మాటల్లో మందారం జారిందే

కలిసిన బంధంలొ కురిసేనే ఇలా పువ్వుల చినుకులే

పువ్వుల చినుకులే.......................................


లంగాతోటి ఓనీకుందీ ఓ బంధం

ఈ రాజాతోటి రాణీకుంది అనుబంధం

పాదాలకీ అందెలకుందీ ఓ బంధం

ఈ ప్రాయానికీ అల్లరి ఉందీ అనుబంధం

వాలుజడ జాజులు ఓజంటా వడ్డాణాలు నడుములు ఓ జంటా

ఇక నీతో నేనౌతా ఓ జంటా చేతులకి జంటే గోరింట

లేకపోతె గాలే లేదంటా నావెంటే నువ్వుంటే

కురిపిస్తా నీపై బంగారు చినుకులే...హే

బంగారు చినుకులే...హే......................................

బావగారి చూపే బంతిపూవై పూసిందే

బావగారి మనసే మల్లెపూవై నవ్విందే

పువ్వుల్లోనా బంధం అందం మెరుస్తోందీ

అరె బాధల్లోనా బందం బలం తెలుస్తుందీ

హే రూపం లేని ప్రాణం తానై నిలుస్తుందీ


ఆ ప్రాణం పోయే క్షణం దాకా తపిస్తుందీ

మారిన బంధం ఈనాడే కోవెలల్లే మారే ఈచోటే

ఈ కోవెల్లో భక్తుడునేనే....................................

అల్లుకున్న బంధం ఇవ్వాలే ఇల్లుకట్టుకుంది ఈచోటే

ఈ ఇంట్లో మనవడినై.................ఈ ఇంట్లో మనవాడినై

కురిపిస్తా మీపై ప్రేమల చినుకులే....హే..................

ప్రేమల చినుకులే....హే.....................................

బావగారి చూపే బంతిపూవై పూసిందే


బావగారి మనసే మల్లెపూవై నవ్విందే

మరదలి మాటల్లో మందారం జారిందే

కలిసిన బంధంలొ కురిసేనే ఇలా పువ్వుల చినుకులే

పువ్వుల చినుకులే.......................................

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory