Widgets


రా రా రాకుమారా రాజసానా ఏలరా ఎదపై చేరనీరా పూలమాలే నీవురా Song from Govindudu Andarivaadele



రా రా రాకుమారా రాజసానా ఏలరా

ఎదపై చేరనీరా పూలమాలే నీవురా


ఆ నీవు పీల్చే స్వాసలో ఊయలూగే ఆశతో

పంపుతున్నా నా ప్రాణాన్నే కైపుగా

నీ తలపులతో మరిగిపోయె ఒంటరితనమూ ఇష్టమే

నీ తనువులతో కరిగిపోయే ప్రతి ఒక క్షణమూ ఇష్టమే

కలలే నిజమైనా కళ్లు తెరిచిన కోరిక ఇష్టం


నిజమే కల అయినా ఒళ్లు మరచిన ఆ ఆ మరింత ఇష్టం....

రా రా రాకుమారా రాజసానా ఏలరా

ఎదపై చేరనీరా పూలమాలే నీవురా

బరువును పెంచే బిడియమంతా నీచేతులలో వాలనీ

బ్రతకడమంటె ఇంత మధురం నీచేతులలో తెలియనీ

నేనేం చేసుకోనూ నీకు పంచని ఈహృదయాన్నీ

ఇంకేం కోరుకోనూ నిన్ను మించిన వరం వరం ఏదైన గానీ..

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory