
తెరె బ్యూటిఫుల్ ఆంఖే ధేకుకే
నా గుండె జారిపోయిందే................................
తెరి కలర్ఫుల్ లిప్సు ధేకుకే
నా పల్సే డబలైపోయిందే.................................
తెరి మీటీ మీటీ బాతె వింటే
మనసే జిల్ జిల్ అంటుందే.......................................
తెరి క్యూటి క్యూటి చేతలు చూస్తే
తనువే తకదిమ్ అవుతుందే...................................
ఓ పిల్లా పిల్లా ఇక హల్లా గుల్లా
నా బతుకే చెయ్యకు రసగుల్లా..అయ్యయయయ్యో
ఓ వయ్యారీ......................................................
ఓ వయ్యారీ ఓ వయ్యారీ నా దిల్లంత నువ్వే వయ్యారీ
ఓ వయ్యారీ ఓ వయ్యారీ నా దిల్లంత నువ్వే వయ్యారీ
తెరె బ్యూటిఫుల్ ఆంఖే ధేకుకే
నా గుండె జారిపోయిందే.......................................
హే చోరి చోరీ కళ్లే కుదిపీ
చుపుకు చుపుకే మనసుని కుదిపీ
తోడ తోడ తయ్యారు అయిపోవే
జబ్ జబ్ హే దిల్మే ఆకలీ
తబ్ తూహే మేర్ స్ట్రాబరీ ఆజమేరీ
బాహోమెదూరీ...........................................
ఓ వయ్యారీ......................................................
ఓ వయ్యారీ ఓ వయ్యారీ నా దిల్లంత నువ్వే వయ్యారీ
ఓ వయ్యారీ ఓ వయ్యారీ నా దిల్లంత నువ్వే వయ్యారీ
తెరె బ్యూటిఫుల్ ఆంఖే.............. తెరె బ్యూటిఫుల్ ఆంఖే
తూహె మేరి కలలా యాక్టర్ మైహు తేరా మనసుకు డాక్టర్
జర్ ఆగె మందులు తీస్కోవే
ఈ వారు వారు లైఫునీ ఇక స్పైసీ గా మార్చేయవే
జల్ది వచ్చేపోదామే పోరీ.....................................
ఓ వయ్యారీ ఓ వయ్యారీ నా దిల్లంత నువ్వే వయ్యారీ
ఓ వయ్యారీ ఓ వయ్యారీ నా దిల్లంత నువ్వే వయ్యారీ
తెరె బ్యూటిఫుల్ ఆంఖే ధేకుకే
నా గుండె జారిపోయిందే................................
To listen this song click on play button
0 comments:
Post a Comment