
గులాబీ కళ్లు రెండూ ముళ్లు చేసి
గుండెలొకి గుచ్చుతున్నావే..ఒ హొ
జిలేబి వేల్లు చేసి నట్టు నువ్వే ఆశ పెట్టి
చంపుతున్నవే ఓ..హో.........................
రాకాసివె తేనెలే పెదాలలో పోగేచేసి
ఊరించి ఉడికించి పోతావె రాక్షసీ
సరా సరీ నీ నడుము మడతల్లొ
నను మడత పెట్టావె ఊర్వసీ నిలొ నిషా
నషాలానికంటె ఓ ఇంగ్లీషు ముద్దీయవే
పిల్లా .................పిల్లా..............ఓ......హో
నాతోటి నీకింత తగువెందుకే నా ముద్దు నాకివ్వగా
అసలే నీకింత పొగరెందుకే పిసరంత ముద్దివ్వకా
నాపైన కోపమే చల్లార్చుకో ముద్దుల్తోనె ఇలా
నాపై ఉక్రోషమే తీర్చేసుకో పెదాల్తొ తియ్యగా
కసినారి నారివే గోదావరీ నా గుండెల్లొ ఉప్పొంగి
ఉరికేంత ముద్దియవే మరీ మనోహరీ నీ ముక్కోప
మందార కసితీర ముద్దియ్యవే................................
ఏమందు దాగుందొ ఈ మగువులో చూస్తేనె కిక్కెక్కెలా
ఆ షేక్స్పియర్ అయినా నినుచూసెనో ఓ దేవదాసవ్వడా
నీ ఫ్రెన్షిప్ కిస్సునే అందించవే పరదేసి నేననా
నీపెంకి భూతునే భరించగా స్వదేసినవ్వనా
ఓ ఆడ బాంబులా పిల్లా నువ్వే నీ అందాలు పేల్చేసి
నా అంతు తేల్చేసి న్యూక్లియర్ రియాక్టరై నా అనువనువూ
అనుబాంబు మత్తుల్తొ ముంచెయ్యవే..........................
గులాబీ కళ్లు రెండూ ముళ్లు చేసి
గుండెలొకి గుచ్చుతున్నావే..ఒ హొ
జిలేబి వేల్లు చేసి నట్టు నువ్వే ఆశ పెట్టి
చంపుతున్నవే ఓ..హో.........................
రాకాసివె తేనెలే పెదాలలో పోగేచేసి
ఊరించి ఉడికించి పోతావె రాక్షసీ
సరా సరీ నీ నడుము మడతల్లొ
నను మడత పెట్టావె ఊర్వసీ నిలొ నిషా
నషాలానికంటె ఓ ఇంగ్లీషు ముద్దీయవే
పిల్లా .................పిల్లా..............ఓ......హో
To listen this song click on play button
0 comments:
Post a Comment