
హో నిన్ను చూడగానే నాకేదొ అయ్యిందే
ఉన్నటుండి ప్రాణం నీవైపె లాగిందే
నిన్ను చూడగానే నాకేదొ అయ్యిందే
ఉన్నటుండి ప్రాణం నీవైపె లాగిందే
ఎపుడైతే నువ్వలా కనిపించావో ఇలా
మొదలైంది ఈ గుండెలోన గోలా................
ఎదురుగా నువ్వేలే వెనకనా నువ్వేలే
పక్కనా నువ్వేలే నా చుట్టూ నువ్వేలే
హో నిన్ను చూడగానే నాకేదొ అయ్యిందే
ఉన్నటుండి ప్రాణం నీవైపె లాగిందే
హో చూపులో సూదున్నాదే కళ్లలో మందున్నాదే
సూదిమందేదో ఇచ్చావే..............................
హో నవ్వుతోనె నువ్వు గాలాలు వేస్తే
చేపలాగా చిక్కె నాదె మదీ
బాపురే నీరంగు బంగారం కాదే
గుర్తుకొస్తున్నాదే తెల్లార్లూ అదే
ఎలానీకు దూరంగా నే నుండనే
ఎదురుగా నువ్వేలే వెనకనా నువ్వేలే
పక్కనా నువ్వేలే నా చుట్టూ నువ్వేలే
హో నిన్ను చూడగానే నాకేదొ అయ్యిందే
ఉన్నటుండి ప్రాణం నీవైపె లాగిందే
హో ఎందరో ఎదురయ్యారే ఒక్కరూ నీలా లేరే
నిన్ను మించే అందం నీదే హో చేతికందేలాగ
నువ్వుండివుంటే ఎంతకందేవొనె ఆచెంపలూ
ఆగలేనే నేను నిన్నే చేరగా కచ్చితంగా
ఉండలేనే వేరుగా ఎలా నిన్ను పొందాలో ఏమోమరీ
ఎదురుగా నువ్వేలే వెనకనా నువ్వేలే
పక్కనా నువ్వేలే నా చుట్టూ నువ్వేలే
హో నిన్ను చూడగానే నాకేదొ అయ్యిందే
ఉన్నటుండి ప్రాణం నీవైపె లాగిందే
To listen this song click on play button
0 comments:
Post a Comment