
యో ప్రతిచోటా నాకే స్వాగతం అందిస్తోంది జీవితం
పంచిస్తోంది అమృతం సంతోషం నా చుట్టూ ఉండె లోకం
చిరునవ్వే నే చేసే సంతకం....................................
దూకే సుడిగాలినీ హగ్ చేస్తా గుండెతో కలిపేస్తా స్వాసలో
వంద ఏల్ల బంధంగా కురిసే వడగళ్లనీ కరిగిస్తా ప్రేమతో
జారే జడివానతో జల్సా చెయ్యంగా...................................
హే ప్రతిచోటా నాకే స్వాగతం అందిస్తోంది జీవితం
పంచిస్తోంది అమృతం సంతోషం నా చుట్టూ ఉండె లోకం
చిరునవ్వే నే చేసే సంతకం....................................
ఆకలీ నిద్దురా ఊపిరీ ఆవిరీ తోడుగా కోరుకో సంతోషాన్ని కూడా
ఏమీ లేనోడూ మస్తీలేనోడే అన్నీ ఉన్నోడూ హాపీగున్నోడే
సాగే సమయాన్నీ సరదాతొ నింపాలిగా
సంకెళ్లేలేని సందడ్లుగా హే హే...........................
నే అనే మాటనూ నా అనే వాల్లుగా మార్చితే
ఏర్పడె బంధమే కుటుంభం నాలుగుగోడల్ల్నే
ఇల్లనుకోలేమూ నాలుగు వరసుల్నీ ఒక్కటి చేద్దామూ
బుజ్జి భూగోలం పువ్వల్లె నవ్వాలంటే ప్రతి ఇంటింటా
పండాలిగా షాంతీ.......................................
To listen this song click on play button
0 comments:
Post a Comment