
ఓ సావరియా సావరియా హా
సూడుసూడు సూడుసూడూ సూడోసూడూ
ఇటు సూడుసూడు సూడుసూడూ
పెట్టుకోని ప్రేమరంగు కళ్లజోడు అరె నాలొ
ఉన్న ప్రేమికుడ్ని చూడూ...........................
చిన్నదానా చిన్నదానా సన్నజాజి చిన్నదానా
నిన్ను నువ్వె చూసుకోవే నాలోనా
హా చిన్నదానా చిన్నదానా ఊపిరల్లె ఉన్నదానా
నీసక్కనోడై పక్కనుండె కలగన్నా
వెలుగే వద్దన్నా ఆసూర్యుడ్ని పొమ్మన్నా
నీతో నేనున్నా వెన్నెలింకెందుకంటున్నా
సావరియా సావరియా సీతాకోకల్లె
ఎదపైన వాలావె చెలియ...................
సూడుసూడు సూడుసూడూ సూడోసూడూ
ఇటు సూడుసూడు సూడుసూడూ
పెట్టుకోని ప్రేమరంగు కళ్లజోడు అరె నాలొ
ఉన్న ప్రేమికుడ్ని చూడూ...........................
ఓ .........సందెపొద్దు సమయానా సన్న నడుము
పై పైనా నీచెయ్యి తడిమెరోజు కోసం చూస్తున్నా
అరెరే పిల్లా నీలాగె నేనున్నా అదిరే వేడి లో లోనె
దాస్తున్నా కంటి సైగల్లోనా కౌగిలింతై రానా
కానుకిస్తే కాదంటానా.................................
సావరియా సావరియా సీతాకోకల్లె
ఎదపైన వాలావె చెలియ...................
సూడుసూడు సూడుసూడూ సూడోసూడూ
ఇటు సూడుసూడు సూడుసూడూ...............
హో ఓ.......సోకుముక్కే నేనంటా నీవెంటవెంటే
జన్మంతా అంటు తట్టి అదుగుపెట్టి నేనుంటా
అమ్మడూ నేనే నీచేతిగీతంటా విడిపోనంటా
వందేల్ల చివరంటా పల్లకీ తెమ్మంటా
పండగే చేమంటా తీర్చుకుంటా నీముచ్చటా
సావరియా సావరియా సీతాకోకల్లె
ఎదపైన వాలావె చెలియ...................
సూడుసూడు సూడుసూడూ సూడోసూడూ
ఇటు సూడుసూడు సూడుసూడూ
పెట్టుకోని ప్రేమరంగు కళ్లజోడు అరె నాలొ
ఉన్న ప్రేమికుడ్ని చూడూ...........................
To listen this song click on play button
0 comments:
Post a Comment