
పింక్ లిప్స్ అమ్మాయినే క్రాకు ఐస్ బుజ్జాయిదే
స్వీటుగ పెదాలతో హాటుగా టచ్చియ్యవే
కత్తిలాంటబ్బాయివే లౌక్యమే ఉన్నోడివే
లవరుగా నన్నే నువ్వే లవరులా మార్చేసావే
హే హాండ్ బాగు సద్దుకోవే నువ్వు గోగల్సు పెట్టుకోవే
వెయ్యికల్ల కైన చిక్కకుండ నక్కి నక్కి రా నువ్వే
హెయ్ తుర్రుమంటు బైకు ఎక్కి లవ్వు రైడు చేద్దాంలే
హెయ్ గర్రుమంటు బైకు పట్టి ప్రేమ పాట పాడుదాంలే
ఎన్నో కొత్త ఫీలింగ్సే ఎవో కలలు ఫ్రేమింగ్సే
కల్లలోన చిక్కుకొని సెటిలైపోయాయే
ఓ చెలియా చిలిపి డ్రీమింగ్సే లవ్వు స్ట్రీమింగ్సే
ప్రతిచోట మననే చూసాయే మన లవ్వు మేటరూ
బ్రేకు రూల్సవ్వనీ మన ప్యారుమీటరూ బ్రేకింగ్ న్యూసవ్వనీ
హెయ్ చానల్సు రెచ్చిపోనీ వాలు పోస్టర్లు వేసుకోనీ
ఫేసుబుక్కులోన గూగుల్లోన నువ్వునేను జంటనీ
తుర్రుమంటు బైకు ఎక్కి లవ్వు రైడు చేద్దాంలే
హెయ్ గర్రుమంటు బైకు పట్టి ప్రేమ పాట పాడుదాంలే
నీతొ వేడిగా సాల్సా దిల్సే జోరుగా జల్సా
ఒక క్షణం నిన్ను వీడి ఉండనిదీవరసా
ఓ పిల్లగా రెక్కలెగరేసా మతిపోయి చూసా
మైకంలొ ఉన్నాలే బహుసా మన హార్టుబీటులో
ఉంది లవ్ సింపనీ మన పల్సు రేటులే కొత్త గిటారులే
గాల్లోన ఈదినట్టూ నేను నీళ్లలొ ఎగిరినట్టూ
కొత్త యూనివర్సులోన అడుగుపెట్టినట్టు ఉందిలే
తుర్రుమంటు బైకు ఎక్కి లవ్వు రైడు చేద్దాంలే
హెయ్ గర్రుమంటు బైకు పట్టి ప్రేమ పాట పాడుదాంలే
ఓ పింక్లిప్స్......పింక్లిప్స్.....................పింక్లిప్స్.............పింక్లిప్స్
పింక్ లిప్స్ అమ్మాయినే క్రాకు ఐస్ బుజ్జాయిదే
To listen this song click on play button
0 comments:
Post a Comment