
హరె సిల్లీ సిల్లీగా గల్లీ కుర్రోల్లూ నావెంట పడ్డారురా
హరె చీటీ కొట్టి చిందులువేసి గోల గోల చేసారురో
హెయ్ బ్లాకండ్ వైటూ శారీలొ ఉంటె నా చుట్టుచేరారురో
హెయ్ కలరే కొట్టి కంగారు పెట్టి రంగు రంగు చేసారురో
నిజంగానే నాకెన్నడూ మజా రాలే ప్రతీవాడూ
పెంచాడులే పరేషానే ఆ చంటి ఆ బంటి
ఆ కిట్టు ఆ బిట్టు ఆ ఎంతమంది వెంటపడిన
కొంచమైన నచ్చలేదూ.............................................
కానీ మీరుమాత్రం సుర్రు సూపరో సు సు సు సూపరో సుర్రు సూపరో
సుర్రు సూపరో సు సు సు సూపరో సుర్రు
సూపరో.........................
అలి బిలి మసాకలి నీసొగసే సూపరే...................................
హే గల్లి గల్లి లొల్లి లొల్లి చేసేద్దాం పరారే................................
హో హో ఐస్క్రీముకే నన్నే అక్కంటారూ అరె ఎందరో ఎందరో
ఎందరో పురుషులూ ఐస్కాంతంకే నన్నే చెల్లంటారూ
అరె ఎందరో ఎందరో సరసులూ.............................................
అరరె మస్సాలాకే మరదలు నువ్వే మారానికి కూతురు నువ్వే
మరి మాకూ నీకూ నీకూ మాకూ సింకై లింకైపోతే
సుర్రు సూపరో సు సు సు సూపరో సుర్రు సూపరో.......................
సుర్రు సూపరో సు సు సు సూపరో సుర్రు
సూపరో.........................
హై హో హో హో హో హో గాగ్రా చోలే మనంవేసామంటే
జనం గోలలే గోలలే ఈలలే ఈలలే స్కిన్ టైటులొ మనం ఎంట్రీ ఇస్తే
జనం సైగలే సైగలే సైగలే అరరే మిడ్డీలోనువ్వె అడ్డొస్తే
గుండె హెడ్డు లైటు పగిలిందిలే అరె మదిలో నుండి గదిలోకొస్తే
గదికే లాక్కే పడితే.......................................................
సుర్రు సూపరో సు సు సు సూపరో సుర్రు సూపరో.......................
సుర్రు సూపరో సు సు సు సూపరో సుర్రు
సూపరో.........................
To listen this song click on play button
0 comments:
Post a Comment