Widgets


నీటి ముల్లై నన్ను గిల్లీ Song from Varsham


నీటి ముల్లై నన్ను గిల్లీ

వెల్లిపోకే మల్లె వానా

జంటనల్లే  అందమల్లే

ఉండిపోవే వెండి వానా

తేమల చినుకులు చవిచూపించి

కన్నుల దాహమ్ నిను తాపించి

కమ్మని కలవేమొనిపించి

కనుమరుగై పెరిగావ చిరువానా

నువ్వొస్తానంటే నేనొద్దంటానా

నువ్వొస్తానంటే నేనొద్దంటానా

నువ్వొస్తానంటే హే ఏయియే నేనొద్దంటానా

నువ్వొస్తానంటే హే నేనొద్దంటానా
To listen this song click on play button

1 comments:

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory