
టక్కిరి బిక్కిరి వియ్యపురాల ఎక్కడ దొరికితివమ్మా
ఈ బంతి వడ్డించవే
ఆ భామ్మగారు భామ్మగారు
ఒక్కనిమషమ్ ఆగండి ఇక్కడనుంచి నేనంధుకుంటాను
అ ఆహా లేడీస్ అండ్ జెంటిల్మెన్ జనరంజని కార్యక్రమమ్ లో
ఇప్పుడో సిసలైన పెళ్ళిపాట బూతు లేని యూతు పాట
ఆర్కెస్ట్రా రెడినామ్మా ఏ ఇంటి అమ్మాయివే ఓ అలివేనీ
జాబిల్లి చెల్లాయివే అన్నుల మిన్నుల వెన్నెల రాణి
ఎన్నడు తోడౌతావే ఏ ఇంటి అమ్మాయివే ఓ అలివేనీ
జాబిల్లి చెల్లాయివే చిరునవ్వు పూసింది చీకట్లు పోయెలా
తొలిచూపు తాకింది తొందర ఏలా చిరునవ్వు పూసింది చీకట్లు పోయెలా
తొలిచూపు తాకింది తొందర ఏలా ఆరాట పడిపోతుందీ ఆరాట పడిపోతుందీ
అబ్బాయిజన్మ పిలిచిన పలుకవేమి పింగానిబొమ్మ
ఏ ఇంటి అమ్మాయివే ఓ అలివేనీ ఏ ఇంటి అమ్మాయివే
పాపిట్లో పారింధి మా ఊరిగోదారి
ఆశల్లో ముంచిందిల్లానన్ను చేరి
పాపిట్లో పారింధి మా ఊరిగోదారి
ఆశల్లో ముంచిందిల్లానన్ను చేరి
యెరుపెక్కే చెంపల్లోనా యెరుపెక్కే చెంపల్లోనా
తెల్లారుజాము నను తట్టి లేపిందమ్మ నామాట నమ్ము
ఏ ఇంటి అమ్మాయివే ఓ అలివేనీ
జాబిల్లి జాబిల్లి చెల్లాయివే చేమంతి మాలను పోలిన నీ చేయి
చేజిక్కితే ఇక డోలు సన్నాయి చేమంతి మాలను పోలిన నీ చేయి
చేజిక్కితే ఇక డోలు సన్నాయి వందేల్లు పట్టుకుంటా వందేల్లు పట్టుకుంటా
వదిలేయకుండా గుండెల్లో పెట్టుకుంటా గూడుకట్టుకుంటా
ఏ ఇంటి అమ్మాయివే ఓ అలివేనీ
జాబిల్లి చెల్లాయివే అన్నుల మిన్నుల వెన్నెల రాణి
ఎన్నడు తోడౌతావే ఏ ఇంటి అమ్మాయివే
ఏ ఇంటి అమ్మాయివే ఓ అలివేనీ ఏ ఇంటి అమ్మాయివే
ఏ ఇంటి అమ్మాయివే ఓ అలివేనీ ఏ ఇంటి అమ్మాయివే
0 comments:
Post a Comment