తొలి మెరుపా నన్నే చూసి వెల్లకే చూపులతో
ప్రాణమ్ తీసివెల్లకే తొలి మెరుపా నన్నే చూసి వెల్లకే చూపులతో
ప్రాణమ్ తీసివెల్లకే హ్రుదయమ్ తెరిచి నను ఊయలూపకే
నయనమ్ కాచీ నను నిదురపుచ్చకే ఒక కన్నే నాకు ప్రేమే
పంచెనా మరు కన్నే మంటలోనే ముంచెనా నలు దిక్కుల్లోన
తిరగనా నిను కలిసే దారి వెతకనా సుడి గాలే నన్ను చుట్టినా
నే పిల్లనగ్రోవి ఊదనా నలు దిక్కుల్లోన

నే పిల్లనగ్రోవి ఊదనా చేయి చేయి కలుపూ క్షనమే నాతొగడుపూ
చచ్చేదాక బ్రతుకూ బ్రతికేస్తా నే బుగ్గల్లోని చొట్టా దాంట్లో పాతిపెట్టూ
చావేలేని మనిషై జీవిస్తా ఒకదొంగచూపు చూడెచెలియా ఒక
కోరస్సైన చెయ్యవె సకియా నీకొసమ్ వెతుకుతున్నా నాతోరా
కొద్దిగా రాలేవా ముద్దులే అడగనూ ముద్దుగా నవ్వవా
తొలి మెరుపా......చూపులతో........
పక్షులు ఎగురువేలా ఆకాసమ్ కంటపడదూ పక్షులమీద చూపే
నిలబడునే నీవెనకే తిరుగు వేలా లోకమ్ కంటపడదూ
నీరూపమ్ మీదచూపే స్తిరపడులే ననుకుట్టేసావు తేనటీగై
మదె చుట్టేసావె మల్లెతీగై వేకువలోన నేనుకన్న కలనువ్వా
నిజముగా రాలేవా గుండెలే తెరవనా గుమ్మమే వెయ్యనా

నే పిల్లనగ్రోవి ఊదనా

0 comments:
Post a Comment